For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Entertainment : నాగశౌర్య పెళ్లిలో అదిరిపోయే విందు..

12:36 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:36 PM May 13, 2024 IST
entertainment   నాగశౌర్య పెళ్లిలో అదిరిపోయే విందు
Advertisement

Entertainment టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఓ ఇంటివాడయ్యాడు బెంగళూరుకు చెందిన అనూష శెట్టి నో వివాహం చేసుకున్న నాగశౌర్య వివాహానికి సంబంధించి ప్రస్తుతం విందు వైరల్ గా మారింది..

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య బెంగళూరుకు చెందిన అనూష శెట్టితో ఈరోజు ఏడు అడుగులు వేశారు ఈ హీరో ఓ ఫైవ్ స్టార్ హోటల్లో ఘనంగా జరిగిన ఈ వివాహ వేడుకకు ఎందరో అతిరథ మహారధులు విచ్చేశారు.. తెలుగు సినీ ప్రముఖులతో పాటు కుటుంబ సభ్యులు సన్నిహితులు హాజరై ఈ జంటను ఆశీర్వదించారు..అలాగే పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా జరిగింది ఇందులో వరుడు వధువు ఎంత అందంగా కనిపించారు ఈ అందమైన జంటను ఆశీర్వదించడానికి వచ్చిన అతిథులకు అదిరిపోయే సర్ప్రైజ్ కూడా ఇచ్చారు ఈ దంపతులు.. అయితే వీరు పెళ్లిలో అదిరిపోయే విందును అతిధులకు వడ్డించారు తాజాగా ఎందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి...

Advertisement GKSC

పెళ్లి అనంతరం అతిథులకు అదిరిపోయే వివాహ విందు ఇచ్చారు నాగశౌర్య-అనూష దంపతులు. అతిథుల కోసం స్టార్ హోటల్ అదిరిపోయే అరేంజ్‌మెంట్స్ చేసింది. మన హిందూ సంప్రదాయం ప్రకారం బంతి భోజనాలు పెట్టారు. కాకుండా ఒక్క అతిధికి ఒక్కో టేబుల్ను వేశారు ఈ టేబుల్ లో అష్టబుజ్జి ఆకారంలో చాలా అందంగా అమర్చడమే కాకుండా పలు రకాల పసందైన వంటకాలను వడ్డించారు ఎందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

Advertisement
Author Image