For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Bhakthi : మామిడి దీప్తి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు

12:25 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:25 PM May 13, 2024 IST
bhakthi   మామిడి దీప్తి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Advertisement

Bhakthi : హైదారాబాద్ లో హైటెక్ సిటీలోని మైదాన్ ఎక్స్ పో సెంటర్ లో మామిడి దీప్తి గారి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరిగాయి. తెలంగాణ అడబిడ్డలు ఎంతో ఇష్టంగా.. అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ బతుకమ్మను తొమ్మిది రోజులు పాటు సాగుతాయి. ఈ నేపథ్యంలో నగరంలోని మెటల్ చార్మీనార్ దగ్గర హైటెక్ సిటీ లో "మన బతుకమ్మ సంబరాలు" పేరుతో దీప్తి మామిడి గారు ఘన నిర్వహించారు.

ఈ వేడుకల్లో సినీ రంగం మరియు వ్యాపార రంగం లోని వందల మంది మహిళలు పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సవాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. మొన్న ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన ఈ పండగను పురస్కరించుకుని తంగేడు, గునుగు, గులాబీ తదితర పూలతో తయారు చేసిన బతుకమ్మ వేడుకల్లో పెద్దఎత్తున మహిళలు పాల్గొని బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు.

Advertisement GKSC

Grand Bathukamma celebrations under the auspices of Mamidi Deepthi,Bhakthi News,Bathukamma Sambharalu,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com,telugu world news,v9 news telugu

Advertisement
Author Image