Bhakthi ఈ ఒక్క ఫోటోని తీసుకొచ్చి ఇంట్లో దేవుడు గదిలో ఉంచండి.. ఎలాంటి అప్పులు అయినా తీరిపోతాయి..
Bhakthi ఈరోజుల్లో ఎంత పద్ధతి ప్రకారం వెళ్లిన ఆర్థికంగా దెబ్బతినాల్సి వస్తుంది ఆర్థిక సమస్యలు కుటుంబం మొత్తాన్ని తలకిందులు చేస్తాయి వారి జీవితాల్లో విన్న సమస్యగా మారుతాయి అలాంటి ఆర్థిక సమస్యల్ని ఎలా గట్టెక్కించుకోవాలో తెలియక సతమతం అయిపోతూ ఉంటారు అయితే ఇలాంటి వారి కోసమే పురాణాలు ఏం చెప్తున్నాయంటే..
ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూనే ఉంటారు.. అయినప్పటికీ ఏదో ఒక విధంగా జీవితంలో సమస్యల్ని ఎదుర్కొంటూనే ఉంటారు ఇలాంటి వారు గోమాత చిత్రాన్ని ఇంట్లో పూజా గదిలో ఉంచుకోవడం వల్ల అప్పుల ఊబిలో నుండి అత్యంత సులభంగా బయటపడొచ్చని పండితులు చెబుతున్నారు.
హిందూ పురాణాల ప్రకారం గోమాతను ఎంతో పవిత్రంగా పూజిస్తారు ఇలా గోమాత ను పూజించటం వల్ల ఎన్నో సమస్యలు తీయడంతో పాటు ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా ఘట్టెక్కుతారని పురాణాలు చెబుతున్నాయి.. ఎలాంటి కోరికలనైనా తీర్చగలిగే కల్పవృక్షంలాగా కామధేనువును పరిగణిస్తారు. గోమాతను హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు. అలాగే ఆవు పేడతో ఇంటి ముందు కల్లాపి చల్లడం వల్ల ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయి.. సాగర మధనం నుంచి ఉద్భవించిన 14 రత్నాలలో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది. అందుకే చాలా మంది తమ ఇళ్లలో గోమాత కాంస్య విగ్రహాన్ని లేదా గోమాత ఫొటోను ఉంచుతారు. ఇలా గోమాత విగ్రహాన్ని కానీ ఫోటోలు కాను ఇంట్లో దేవుడు మూల ఉంచుకోవడం వల్ల ఎలాంటి ఆర్థిక సమస్యల నుంచి అయినా బయటపడవచ్చు అని తెలుస్తుంది.. కామధేనువు విగ్రహాన్ని మీ ఇంట్లోని తూర్పు,ఉత్తరం, ఈశాన్య దిశలో ఉంచాలి