For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

FILM NEWS: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  చేతుల మీదుగా విడుదల చేసిన "గీత"  ఫస్ట్ లుక్ పోస్టర్

03:45 PM Sep 11, 2021 IST | Sowmya
Updated At - 03:45 PM Sep 11, 2021 IST
film news  మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  చేతుల మీదుగా విడుదల చేసిన  గీత   ఫస్ట్ లుక్ పోస్టర్
Advertisement

Geetha Movie First Look Poster Released by Minister Talasani Srinivas Yadav, Abhijeet Ram, Sreeja, Kiran Timmala, Latest Telugu Movies, Telugu World Now,

FILM NEWS: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  చేతుల మీదుగా విడుదల చేసిన "గీత"  ఫస్ట్ లుక్ పోస్టర్

Advertisement GKSC

*శ్రీ మణికంఠ సినీ క్రియేషన్స్ పతాకంపై అభిజిత్ రామ్ ,శ్రీజ హీరో,హీరోయిన్ గా కిరణ్ తిమ్మల దర్శకత్వంలో రాము తాటి నిర్మిస్తున్న చిత్రం "గీత " (మన కృష్ణ గాడి ప్రేమ కథ) ట్యాగ్ లైన్ ఈ సినిమా పలాస, వైజాగ్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో సినిమాటోగ్రాఫర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  చేతుల మీదుగా "గీత" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల  చేయడం జరిగింది ఈ సందర్భంగా*

*మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ* .. కరోనా ప్యాండమిక్ వలన చాలా సినిమాలు విడుదల కాకుండా నిలిచిపోవడంతో చాలా మంది నిర్మాతలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పుడిప్పుడే విడుదల ఆవుతున్న సినిమాలు వలన ఇండస్ట్రీ కు మంచి కల వచ్చింది.. "గీత' టైటిల్ వినడానికి చాలా చక్కగా ఉంది.మంచి లవ్ స్టోరీ గా తెరకెక్కనున్న ఈ చిత్రం గొప్ప  విజయం సాదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను  అన్నారు.

*దర్శక నిర్మాతలు మాట్లాడుతూ* .. మేము  లవ్ కాన్సెప్ట్ కథను ఎంచుకొని తీస్తున్న  ఈ చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. ప్రస్తుతం పలాస, విశాఖపట్టణంలో శర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది త్వరలో  సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని డిసెంబర్ లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మేము అడిగిన వెంటనే మా సినిమా ఫస్ట్ లుక్ విడుఫల చేసిన మినిష్టర్ శ్రీనివాస్ యాదవ్ గారికి మా చిత్ర యూనిట్ తరుపున ధన్యవాదాలు. అలాగే మీ అందరి ఆశీస్సులు కూడా ఉండాలి అని కోరుకుంటున్నాం.

Geetha Movie First Look Poster Released by Minister Talasani Srinivas Yadav, Abhijeet Ram, Sreeja, Kiran Timmala, Latest Telugu Movies, Telugu World Now,*నటీనటులు*

అభిజిత్ రామ్, శ్రీజ  తదితరులు

*సాంకేతిక నిపుణులు*
దర్శకుడు : కిరణ్ తిమ్మల
నిర్మాత : రాము తాటి
స్టోరీ - స్క్రీన్ ప్లే - డైరెక్షన్:-కిరణ్ తిమ్మల
కో-ప్రొడ్యూసర్స్: రాయల సతీష్, మామిళ్ల పరమేష్
సంగీతం :- రమణ సాయి
నేడు నూరి
డిఓపి భాస్కర్ డోర్నాల
ఎడిటర్ : వెంకటేష్ ఎం
డాన్స్ :- బాబి & బిర్లా
Stunts: బాజీ మాస్టర్

Geetha Movie First Look Poster Released by Minister Talasani Srinivas Yadav, Abhijeet Ram, Sreeja, Kiran Timmala, Latest Telugu Movies, Telugu World Now,

Geetha Movie First Look Poster Released by Minister Talasani Srinivas Yadav, Abhijeet Ram, Sreeja, Kiran Timmala, Latest Telugu Movies, Telugu World Now,

Advertisement
Author Image