For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

BHAKTHI NEWS: క్రేన్ వక్క పొడి సంస్థల ఆధ్వర్యంలో రోజుకి 3000 మంది అయ్యప్ప స్వాములకు అన్న సంతర్పణ

09:17 AM Dec 11, 2021 IST | Sowmya
Updated At - 09:17 AM Dec 11, 2021 IST
bhakthi news  క్రేన్ వక్క పొడి సంస్థల ఆధ్వర్యంలో రోజుకి 3000 మంది అయ్యప్ప స్వాములకు అన్న సంతర్పణ
Advertisement

గుంటూరు నందు ప్రముఖ వ్యాపార సంస్థ క్రేన్ వక్కపొడి మరియు క్రేన్ సంస్థల ఉత్పత్తుల అధిపతి గ్రంధి సుబ్బా రావు గారి కుమారుడు గ్రంధి కాంత రావు గారితో కలిసి శుక్రవారం గుంటూరులో క్రేన్ సంస్థలు గత 40 సంవత్సరాలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అయ్యప్ప స్వాముల అన్నసంతర్పణ మరియు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న డా. కందుల గౌతమ్ నాగి రెడ్డి గారు మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య గారు !!

గ్రంధి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం డిసెంబర్ మరియు జనవరి మాసాలలో ప్రతిరోజూ 3000 వేల మంది అయ్యప్ప స్వాములకు, భక్తులకు అన్నసంతర్పణ చేయడం జరుగుతుంది . వారి కుటుంబ ఆధ్వర్యంలో పలు దేవాలయాలు సేవా సంస్థలు నిర్మించి గత 40 సంవత్సరాలుగా స్వయం నిర్వహణ చేయుచున్నారు !!

Advertisement GKSC

కొన్ని లక్షల మంది భక్తులకు ఇటువంటి సేవా సౌకర్యాలు కలుగజేయుచున్న గ్రంధి కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందించి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు !!

Founder Of Crane Betel Nut Grandhi Subba Rao Son Grandhi Kantha Rao Participated in Ayyappa Swamula Anna Santharpana programe,Dr Kandula Goutham Reddy,teluguworldnow.com,telugu golden tv

Advertisement
Author Image