Entertainment : ఈ సారి అంతకుమించి అనేలా దీపిక పదుకునే బికినీ ట్రీట్..
Entertainment బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ ఎంతమంది ఉన్నా అందులో దీపికా పదుకొనే స్థానం మాత్రం ప్రత్యేకం.. ఆమె ఎలాంటి లుక్ లో కనిపించినా అభిమానులు పిచ్చెక్కిపోతారు.. ఆ ఫోటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతాయి.. అయితే ఇప్పటికే ఎన్నోసార్లు బికినీతో తన అందాలను ఆరబోసిన ఈ భామ ప్రస్తుతం మరోసారి హారట్ బికినీలో అభిమానుల మతులు పోగొడుతుంది..
దీపికా పదుకొనే.. మోడల్గా తన కెరీర్ను ప్రారంభించిన ఈ భామ తర్వాత వరస అవకాశాలు అందుకొని బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ అయిపోయింది.. 2005 నుంచి బాలీవుడ్ లో కొనసాగుతున్న ఈమె మొదట కన్నడ చిత్రాలతో హిట్ అందుకుంది.. అలాగే ఈ ముద్దుగుమ్మ ఎలాంటి సినిమా చేసినా కూడా మొదట్లో బాక్సాఫీస్ వద్ద ఒక రేంజ్ లో సక్సెస్ అయ్యాయి. దీంతో ఆమె అతి తక్కువ కాలంలోనే బాలీవుడ్ లో అత్యధికంగా రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ గా నిలిచింది. అయితే పాత్ర నచ్చితే ఎంత ఎక్స్పోజింగ్ చేయడానికి అయినా వెనకడుగు లేదని వేయదని ఇప్పటికే చాలాసార్లు నిరూపించింది దీపిక.. అలాగే ఆమె గత కొన్నేళ్ల క్రితం రన్వీర్ సింగ్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. పెళ్లి అయిన తర్వాత కూడా దీపిక ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తన అందాలను ఆరబోస్తూనే ఉంది.. తాజాగా లేటెస్ట్ బికినీలో అభిమానుల మతులు పోగొడుతుంది.. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..