For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tollywood News: కింగ్ నాగార్జున చేతుల మీదుగా "డెత్ గేమ్" టీజర్ లాంచ్

06:55 PM Jan 13, 2022 IST | Sowmya
Updated At - 06:55 PM Jan 13, 2022 IST
tollywood news  కింగ్ నాగార్జున చేతుల మీదుగా  డెత్ గేమ్  టీజర్ లాంచ్
Advertisement

శ్రీ సాయినాధ క్రియేషన్స్ బ్యానర్ పై అమర్ నాథ్ రెడ్డి, భాను శ్రీ, సోనీ, సురయా పర్విన్, హీరో హీరోయిన్ లుగా చేరన్ దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ "డెత్ గేమ్", కె.సి నూరి, రాజశేఖర్ నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ టీజర్ ను కింగ్ నాగార్జున రిలీజ్ చేశారు.

అనంతరం కింగ్ నాగార్జున మాట్లాడుతూ : "డెత్ గేమ్" చిత్ర యూనిట్ కి అల్ ద బెస్ట్ చెప్పారు...

Advertisement GKSC

దర్శకుడు చేరన్ మాట్లాడుతూ : డెత్ గేమ్ వినూత్నమైన కాన్సెప్టుతో తెరకెక్కిస్తున్నామని.., సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుని మార్చిలో రీలీజ్ చేస్తామని అన్నారు...

హీరో అమర్ మాట్లాడుతూ : సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందని అన్నారు.. టీజర్ రీలీజ్ చేసిన అక్కినేని నాగార్జున కి కృతఙ్ఞతలు తెలిపారు.Amarnath Reddy, Bhanu Sri, Soni, Surya Parveen, Death Game movie,telugu golden tv,my mix entertainments,teluguworldnow.comనటి నటులు : ఆర్టిస్ట్: కాలకేయు ప్రభాకర్,ఆర్.జె హేమంత్,అనంత్,సమ్మెట గాంధీ,కిరీటి
బ్యానర్ : శ్రీ సాయినాధ క్రియేషన్స్ , హీరో హీరోయిన్ లు : అమర్ నాథ్ రెడ్డి , భాను శ్రీ ,సోనీ, సురయా పర్విన్,  డైరెక్టర్ : చేరన్ , నిర్మాతలు : కె.సి నూరి , రాజశేఖర్ నాయుడు ,కెమెరా : సునీల్ , మ్యూజిక్ : మహి ఎమ్. ఎమ్ , ఎడిటర్ : శివ బొడ్డు ,మాటలు : శ్రీనివాస్ చింత
పాటలు : వరికుప్పల యదగిరి

Advertisement
Author Image