Bhakthi News: శంషాబాద్ ముచ్చింతల్ లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించిన సీఎం కేసీఆర్
11:02 PM Jan 09, 2022 IST | Sowmya
Updated At - 11:02 PM Jan 09, 2022 IST
Advertisement
శంషాబాద్ ముచ్చింతల్ లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి ఆశ్రమాన్ని సీఎం కేసీఆర్ గారు సందర్శించారు. సమతామూర్తి విగ్రహావిష్కరణ ఏర్పాట్లపై చిన్నజీయర్ స్వామితో సీఎం కేసీఆర్ గారు చర్చించారు. యాగశాల ప్రాంగణం అంతా కలియతిరిగారు. ఏర్పాట్లను పరిశీలించారు. ఆ తర్వాత చిన్నజీయర్ స్వామితో కేసీఆర్ భేటీ అయ్యారు. యాదాద్రి ఆలయం పున:ప్రారంభం పైనా స్వామీజీతో మాట్లాడారు కేసీఆర్ గారు. మహాకుంభ సంప్రోక్షణ, మహా సుదర్శన యాగం ఏర్పాట్లపైనా చర్చించారు.
Advertisement