Bhakthi : కోరికలు తీరాలంటే చిలుకూరి బాలాజీ ఆలయంలో ఏం చేయాలంటే..
Bhakthi వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఎప్పుడు భక్తులతో కిటకిటలాడుతూ ఉంటాయి అలాంటి ఆలయాలలో ఒకటే తెలంగాణలో ఉన్న చిలుకూరి బాలాజీ ఆలయం దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడే నుంచో ఎందరో భక్తులు ఈ స్వామిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఏం చేస్తే మొక్కులు తీరుతాయో ఒకసారి చూద్దాం..
తెలంగాణలో ఉన్న చిలుకూరి బాలాజీ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఒకటి హైదరాబాద్ కి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ టెంపుల్.. అలాగే 10 12 దశబ్దాన్లో రాష్ట్ర కూటులు కళ్యాణి పశ్చిమ చాళుక్యులు చిలుకూరును రాజధానిగా చేసుకొని పాలించినట్టు తెలుస్తోంది అలాగే అబుల్ హసన్ తానేష్ మంత్రులు అక్కన్న మాదన్న పినతండ్రులు ఈ ఆలయాన్ని నిర్మించారని ప్రసిద్ధిగాంచింది..
భక్తులతో కిటకిటలాడుతూ ఉండే చిలుకూరి బాలాజీ ఆలయం కు భక్తులు ఎక్కడెక్కడ నుంచో వస్తూనే ఉంటారు అలాగే తమ మొక్కులు అని చెల్లించుకుంటూ ఉంటారు.. ఇక్కడ ప్రదక్షిణలు చేయడం ఒక ముఖ్య ఆచారం. భక్తులు మొదటిసారి వచ్చినప్పుడు పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తారు. తమ కోరికలు తీరిన తరువాత ఇంకోసారి వచ్చి 108 సార్లు ప్రదక్షిణలు చేసి, తమ మొక్కు తీర్చుకొంటారు కోరికలు తీరాలంటే చిలుకూరి బాలాజీ ఆలయంలో అయితే ఈ గుడికి వెళ్ళిన భక్తులు 11 ప్రదక్షిణాలు చేసి తమ కోరికను కోరుకోవాలంట.. ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్లీ అక్కడికి వెళ్లి 111 సార్లు ప్రదక్షిణాలు చేయాలని చెబుతూ ఉంటారు ఇలా చేయడం వల్ల భక్తులు కోరుకున్న కోరికలు తీరడమే కాకుండా కష్టాలు కూడా తీరుతాయని నమ్మకం..