For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

గాడ్ ఫాదర్ షూటింగ్‌ లో సల్మాన్ ఖాన్‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లికిన మెగాస్టార్ చిరంజీవి

04:45 PM Mar 16, 2022 IST | Sowmya
Updated At - 04:45 PM Mar 16, 2022 IST
గాడ్ ఫాదర్ షూటింగ్‌ లో సల్మాన్ ఖాన్‌కు సాద‌ర స్వాగ‌తం ప‌లికిన మెగాస్టార్ చిరంజీవి
Advertisement

మెగాస్టార్ చిరంజీవి 153వ చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ప్రస్తుతం ముంబైలో చిత్రీకరణ జరుపుకుంటుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించడానికి విచ్చేశారు.  ఈ సంద‌ర్భంగా చిరంజీవి పుష్ప‌గుచ్చంతో  స‌ల్మాన్‌కు స్వాగతం పలికారు.

"గాడ్‌ఫాదర్, భాయ్ సల్మాన్ ఖాన్‌కి స్వాగతం! మీ ప్రవేశం ప్రతి ఒక్కరినీ ఉత్తేజపరిచింది & ఉత్సాహం తదుపరి స్థాయికి వెళ్లింది. మీతో స్క్రీన్‌ను పంచుకోవడం ఒక సంపూర్ణమైన ఆనందం. మీ ఉనికి ప్రేక్షకులకు ఆ అద్భుత కిక్‌ ని ఇస్తుందనడంలో సందేహం లేదు.’ అని చిరంజీవి పోస్ట్‌ చేశారు.Bollywood Superstar Salman Khan, Megastar Chiranjeevi, Mohan Raja , Konidela Productions And Super Good Films , Godfather, telugu golden tv, my mix entertainments, teluguworldnow.comతారాగణం: చిరంజీవి, సల్మాన్ ఖాన్, నయనతార,

Advertisement GKSC

సాంకేతిక సిబ్బంది : స్క్రీన్ ప్లే & దర్శకత్వం: మోహన్ రాజా, నిర్మాతలు: RB చౌదరి & NV ప్రసాద్, సమర్పకురాలు: కొణిదెల సురేఖ,బ్యానర్లు: కొణిదెల ప్రొడక్షన్స్ & సూపర్ గుడ్ ఫిల్మ్స్, సంగీతం: S S థమన్, DOP: నీరవ్ షా, ఆర్ట్ డైరెక్టర్: సురేష్ సెల్వరాజన్,ఎగ్జిక్యూటివ్ నిర్మాత : వాకాడ అప్పారావు, PRO: వంశీ-శేఖర్.

Advertisement
Author Image