Entertainment : అమ్మో అనుష్క శర్మ.. భర్తని మించిపోయిందిగా..
Entertainment క్రికెటర్లలో అత్యంత ఫిట్గా ఎవరుంటారు అంటే కోహ్లీ అని వెంటనే చెబుతాము ప్రధాని నరేంద్ర మోడీ సైతం కొన్నాళ్ల క్రితం ఈ ఫిట్నెస్ విషయంలో కోహ్లీతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.. ఎప్పటికప్పుడు తన ఫిట్నెస్ కోసం చెప్పుకుంటూనే వస్తాడు కోహ్లీ.. ఈ విషయంలో ఏమాత్రం రాజీ అవ్వననీ కూడా తెలిపాడు.. ఇంత ఫిట్టుగా ఉండే కోహ్లీకి ఏ మాత్రం తగ్గను అంటుంది అతని భార్య స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ..
తాజాగా అనుష్క శర్మకు సంబంధించి ఇంకొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఇందులో ఆమె అత్యంత ఫిట్టుగా కనిపిస్తుంది అలాగే బ్రాండెడ్ స్పోర్ట్స్ డ్రెస్ వేసుకున్న ఈమెను ఇలా చూసినవారంతా అనుష్క ఫిట్నెస్ కు ఫిదా అయిపోతున్నారు.. అలాగే ఫిట్నెస్ విషయంలో భర్తతో పోటీ పడుతుందా అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.. ఇందులో ఆమె ఫిట్నెస్ చూసినవారు అంత అవురా అనుకుంటున్నారు..
అయితే ముందు నుంచి అనుష్క శర్మ ఫిట్నెస్ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ ప్రెగ్నెన్సీ పాప పుట్టినా విషయంలో కొంత అజాగ్రత్త వహించిన సంగతి తెలిసిందే ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు తన ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది అయితే ఇందులో ఏ మాత్రం తగ్గకుండా ముందుకు వెళుతుంది.. ఇందులో శివంగిలం అనుష్క శర్మ పరిగెడుతున్న ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది అయితే ఈ ఫొటోస్ ఒక యాడ్ కు సంబంధించినవి తెలుస్తుంది..