For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Movie నా జుట్టు పట్టుకొని గోడకేసి గుద్దించాడు.. నా పిల్లల్లో ఒకరిని ఒక్కరి బిక్కిరి చేశాడు.. విడాకులకు అసలు కారణాలు వెల్లడించిన ఏంజెలినా జోలి

12:26 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:26 PM May 13, 2024 IST
movie నా జుట్టు పట్టుకొని గోడకేసి గుద్దించాడు   నా పిల్లల్లో ఒకరిని ఒక్కరి బిక్కిరి చేశాడు    విడాకులకు అసలు కారణాలు వెల్లడించిన ఏంజెలినా జోలి
Advertisement

Movie హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజెలినా జోలి తన భర్త బ్రాడ్ ఫిట్ నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన కారణాలను ఇప్పటివరకు ఏంజలీనా జోలి ఎప్పుడు చెప్పలేదు అయితే మంగళవారం తన భర్తకు వ్యతిరేకంగా బ్లాస్ట్ అయ్యే పత్రాలను కోర్టులో దాఖలు చేసింది. ఇందులో సంచలనం వ్యాఖ్యలు చేసింది ఏంజెలినా..

2016 సెప్టెంబర్ లో ఎంతో హింసాత్మక సంఘటనలు జరిగాయని చెప్పుకొచ్చిన ఏంజలీనా.. భర్త బ్రాడ్ ఫిట్ తన మానసికంగా శారీరకంగా ఎంతో వేధించాడని తెలిపింది.. వారిద్దరి యాజమాన్యంతో నడుస్తున్న `ఫ్రెంచ్ వైనరీ ఫ్రాంఛైజీ` అమ్మకంపై వరుసగా చట్టపరమైన చర్యలు తీసుకున్న బ్రాడ్ పై ఏంజెలీనా ఎదురుదాడి చేసింది. దీంతో వారిద్దరి మధ్య గొడవలు చెల్లారేగాయి.. ఫ్రాన్స్ నుండి కాలిఫోర్నియాకు వెళ్లే విమానంలో పిట్ ప్రవర్తన ఎంతో క్రూరంగా ఉందని.. తనపై బీరు పోశాడు. అంతేకాదు... తన పిల్లలపై కూడా బీర్ రెడ్ వైన్ పోశాడు.. తన జుట్టు పట్టుకొని గోడకేసి బాదాడు.. అంతే కాకుండా అంతకు ముందు తన భుజాలను పట్టుకుని కుదిపాడని ఆరోపించింది. ప్రైవేట్ జెట్ లో ఉమ్మి వేసేటప్పుడు ఒక పిల్లాడి ముఖం మీద చెప్పుతో కొట్టాడని ఆరోపించింది. ఈ గొడవలో పిల్లల్లో ఒకరు జోలీని సమర్థించగా.. బ్రాడ్ పిట్ తన కన్నబిడ్డ అని కూడా చూడకుండా తన పైకి దూసుకెళ్లాడు. అతనిని ఆపడానికి వెనుక నుండి పట్టుకున్నప్పటికీ పిల్లల వీపు మోచేతికి గాయాలయ్యాయి.. అంటూ కోర్టులో సమర్పించిన పత్రాల్లో తెలిపింది..

Advertisement GKSC

Advertisement
Author Image