Entertainment : సమస్య తీర్చమంటే తల్లిని చేశాడు.. లాస్య
Entertainment యాంకర్ లాస్య సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ అభిమానుల నుంచి కామెంట్లు అందుకుంటుంది అయితే తాజాగా ఈమె తన పర్సనల్ విషయానికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది..
యాంకర్ లాస్య ఇప్పటికే పళ్ళు టీవీ షో లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్బాస్ సీజన్ ఫోర్ లో అలరించింది అయితే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈమె తాజాగా తన జీవితానికి సంబంధించి ఓ విషయాన్ని చెప్పుకొచ్చింది..
కొన్నాళ్ల క్రితం ప్రేమించి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంజునాథను పెళ్లి చేసుకుంది లాస్య.. ఈమె కొన్నాళ్ల క్రితం సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. వీరిద్దరిది ప్రేమ వివాహం జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న సమయంలో తనకు మంజునాథ ఎంతో అండగా ఉన్నాడని పలుమార్లు ఇప్పటికే చెప్పుకొచ్చింది లాస్య. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు అయితే ఇప్పుడు లాస్య మరొకసారి తల్లి కాబోతుంది అయితే ఈ విషయంపై సరదాగా ఓ వీడియో చేసి పెట్టింది.. లాస్య తన భర్తతో బెడ్ రూమ్ లో ఉన్న ఒక ఫోటోకు క్యాప్షన్ ఇస్తూ నా భర్తకు పీరియడ్స్ పెయిన్ కోసం చెబితే దాన్ని తొమ్మిది నెలలు దూరం చేస్తా అంటూ నన్ను గర్భవతి చేశాడు అంటూ పోస్ట్ పెట్టింది ప్రస్తుతం ఈ వీడియో చూసిన వారంతా తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు..