For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Entertainment : బేబీ బంప్ తో లాస్య ఫోటోలు..

07:23 PM Jan 01, 2023 IST | Sowmya
Updated At - 07:23 PM Jan 01, 2023 IST
entertainment   బేబీ బంప్ తో లాస్య ఫోటోలు
Advertisement

Entertainment యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది లాస్య బుల్లితెరపై తనదైన ముద్ర వేసిన ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు పంచుకుంటూ వస్తుంది తాజాగా రెండోసారి తల్లి కాబోతున్న ఈమె తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అంతేకాకుండా అందరూ లాస్యకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు..

బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ లాస్య తాజాగా ఈమే మరోసారి తల్లి కాబోతున్న సందర్భంగా దానికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూనే వస్తుంది రీసెంట్గా ఆమె ప్రెగ్నెన్సీ కోసం చేసిన వీడియోస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మరొకసారి బేబీ పంపుతో ఉన్న ఫోటోలు అభిమానులతో పంచుకొని న్యూయర్ గిఫ్ట్ అంటూ టాగ్ చేసింది.. ఈ ఫోటోలో గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకుని లాస్య తన భర్తతో ఫోటోలు దిగింది ఇందులో ఎంతో చూడచక్కగా ఉన్నారు..

Advertisement GKSC

ఇప్పటికీ తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సమస్యల కోసం ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడ్డాను అంటూ చెప్పుకొస్తుంది. ఈమె కొన్నాళ్ల క్రితం సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. వీరిద్దరిది ప్రేమ వివాహం జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న సమయంలో తనకు మంజునాథ ఎంతో అండగా ఉన్నాడని పలుమార్లు ఇప్పటికే చెప్పుకొచ్చింది లాస్య. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు అయితే ఇప్పుడు లాస్య మరొకసారి తల్లి కాబోతుంది..

Advertisement
Author Image