For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Bollywood Films: ఫిబ్రవరి 25న థియేటర్స్ లో విడుదలవుతున్న "గంగూబాయి కథియావాడి"

05:18 PM Jan 29, 2022 IST | Sowmya
Updated At - 05:18 PM Jan 29, 2022 IST
bollywood films  ఫిబ్రవరి 25న థియేటర్స్ లో విడుదలవుతున్న  గంగూబాయి కథియావాడి
Advertisement

బాలీవుడ్ విజనరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన "గంగూబాయి కథియావాడి" చిత్రంలో అలియా భట్ టైటిల్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఈ మూవీని బాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్, భన్సాలీ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

గంగూబాయి కథియావాడి విడుదల తేదీ ఫిక్స్ అయింది. ఫిబ్రవరి 25న ఈ చిత్రం విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. అంతే కాకుండా 72వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతోన్నారు అని ప్రకటించారు.Alia Bhat, Ajay Devgn,Sanjay Leela Bhansali’s  Gangubai Kathiawadi Release On 25th February, telugugolden tv, my mix entertainments, teluguworldnow.com.1అలియా భట్, అజయ్ దేవగణ్‌ల నుంచి సంజయ్ లీలా భన్సాలీ అద్భుతమైన నటన రాబట్టుకుని ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతోన్నారు.

Advertisement GKSC

Advertisement
Author Image