Entertainment : ఆ సన్నివేశాల్లో హీరోల రియాక్షన్ అలాగే ఉంటుంది.. తమన్నా
Entertainment టాలీవుడ్ హీరోయిన్ తమన్నా తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో వైరల్ కామెంట్స్ చేసింది సినిమాల్లో వచ్చే రొమాంటిక్ సన్నివేశాల కోసం మాట్లాడింది ఈ సందర్భంగా హీరోలు ఎలా ఫీలవుతారో చెప్పుకొచ్చింది.. అలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు నటించడానికి హీరోలు అసలు ఆసక్తి చూపించారు.. ఇలాంటి విషయాల్లో హీరో హీరోయిన్లు ఇద్దరు కూడా ఒకే రకమైన ఇబ్బందిని ఎదుర్కొంటారు అంటూ తెలిపింది తమన్నా..
రొమాంటిక్ సన్నివేశాలు హీరో హీరోయిన్లు ఇద్దరికీ కూడా ఇబ్బంది కలిగించేవే అని తెలిపింది తమన్నా ఇవి హీరోలకు ఏమాత్రం ఇష్టం ఉండదని కొందరికి హీరోలు చాలా ఇబ్బంది పడతారని చెప్పుకొచ్చింది అలాగే మరికొందరు హీరోలు అయితే కనీసం ఆ సీన్లు నటించిన తర్వాత మాట్లాడడానికి కూడా ఎంతో మొహమాట పడతారని తెలిపింది బయట చూసే వాళ్ళు మాత్రం రొమాంటిక్ సీన్లో హీరోలు చాలా ఎంజాయ్ చేస్తూ చేస్తారని ఏమాత్రం సిగ్గు మీడియం ఉండదని కేవలం హీరోయిన్ మాత్రమే ఇబ్బంది పడతారని అనుకుంటూ ఉంటారు కానీ ఇది అసలు నిజం కాదు హీరోలు సిగ్గుతో మర్చకు పోతారు అలాంటి సన్నివేశాలు చేయటానికి ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందని తెలిపింది..
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న బోలా శంకర్ చిత్రంలో నటిస్తుంది తమన్న చిరుతో కలిసి తమన్నా నటిస్తున్న రెండో చిత్రం ఇది వీరిద్దరూ కలిసి ఇంతకుముందే నటించిన సంగతి తెలిసిందే సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 17 ఏళ్లయిన చెక్కుచెదరని అందంతో ఇప్పటికీ స్టార్ హీరోల పక్కన అవకాశాలు దక్కించుకుంటుంది ఈ భామ..