For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Tollywood Updates: అక్రమ సంబంధాల కి సంబంధించిన క్రైమ్ "దొరకునా ఇటువంటి సేవ" #DIS

05:32 PM Jan 13, 2022 IST | Sowmya
Updated At - 05:32 PM Jan 13, 2022 IST
tollywood updates  అక్రమ సంబంధాల కి సంబంధించిన క్రైమ్  దొరకునా ఇటువంటి సేవ   dis
Advertisement

సమాజంలో జరిగే చెడు విషయాలను ప్రశ్నిస్తూ మంచి సినిమా తీయడం చాలా కష్టం.. ప్రస్తుతం అక్రమ సంబంధాల కి సంబంధించిన క్రైమ్ విపరీతంగా పెరిగిపోతుంది. అవి భార్యాభర్తల గొడవలు, వాటిలో ఎవ్వరు తల దూర్చరు. పక్కింటోడు, పోలీసులు కాదు కదా ఆఖరికి పేరెంట్స్ కూడా తల దూర్చరు. అందుకే అది ఈరోజు టాప్ క్రైమ్ గా మారింది. రీసెంట్ గా ఓ సర్వేలో తేలిన విషయం ఏంటంటే ప్రతి పది మందిలో ఏడుగురు అక్రమ సంబంధాలు ఇష్టపడుతున్నారని తేలింది.

క్షణికానందం కోసం అడ్డొస్తే అది ఎవరనేది కూడా చూడకుండా క్షణికావేశంలో చంపు కుంటూ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి కథలను ఎవ్వరూ ధైర్యం చేయలేని విధంగా బోల్డ్ గా పక్కాగా తెర కి ఎక్కించినప్పుడు ఆ సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయి అని ఎన్నో సినిమాలు నిరూపించాయి . ఈ సినిమా ద్వారా బోల్డ్ గా మెసేజ్ చెప్పే ప్రయత్నం చేశారు..A unique Crime Drama is on the way, Dorakuna Ituvanti Seva is all set for the release soon,andeep Pagadala, Navya Raj,Ramachandra Ragipindi,telugu golden tv,my mix entertainments,teluguworldnow.comసందీప్ పగడాల, నవ్య రాజ్ హీరో హీరోయిన్లుగా... వెంకీ ద‌డ్‌బ‌జ‌న్‌, టి.ఎన్.ఆర్, రవి వర్మ, అపూర్వ, నక్షత్ర, బేబీ వీక్ష, మాస్టర్ రిత్విక్ రెడ్డి ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి పీఆర్వో: నాయుడు సురేంద్ర కుమార్ - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా), డీఐ అండ్ అట్మాస్ మిక్సింగ్: ఏయన్నార్ సౌండ్ అండ్ విజన్, పబ్లిసిటీ డిజైనర్: ఈశ్వర్ అందే, కలరిస్ట్: శివ కుమార్, సౌండ్ ఇంజినీర్: ఇనియన్ సిఎస్, ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్, కెమెరా: రామ్ పండుగల, మ్యూజిక్: యస్.యస్. ఫాక్టరీ, నిర్మాత: దేవ్ మహేశ్వరం, రచన-దర్శకత్వం: రామచంద్ర రాగిపిండి.

Advertisement GKSC

Advertisement
Author Image