Entertainment : 2022 యూ ట్యూబ్ టాప్ టెన్ ట్రెండింగ్ సాంగ్స్ ఏంటంటే..
Entertainment ఇంకొన్ని రోజుల్లో 2022 అయిపోతుంది.. అయితే ఏడాది ఇప్పటికే ఎన్నో సినిమాలు విడుదలై ప్రేక్షకుల్ని అలరించాయి ఇందులో మ్యూజిక్ పరంగా చూసుకుంటే కొన్ని సినిమాల్లో సాంగ్స్ మంచి హిట్ టాక్ తెచ్చుకొని రాక్షకుని అలరించాయి..
2022 ట్రెండింగ్‌లో ఉన్న టాప్ మ్యూజిక్ వీడియో సాంగ్స్ జాబితాను రిలీజ్ చేసింది యూట్యూబ్. అత్యధికంగా ప్రేక్షకులు చూసిన సాంగ్స్ను లిస్టు విడుదల చేయగా ఇందులో అల్లు అర్జున్ నటించిన పుష్ప సాంగ్స్ మొదటి స్థానంలో ఉన్నాయి.. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాట ఏకంగా 600 మిలియన్ న్యూస్ దాటి మొదటి స్థానంలో నిలిచింది అలాగే మిగిలా స్థానంలో ఉన్న పాటలు ఏంటో ఒకసారి చూద్దాం..
1. పాట: శ్రీవల్లి, చిత్రం: పుష్ప: ది రైజ్
2. పాట: అరబిక్‌కుత్తు (లిరికల్ వీడియో)
3. పాట: సామి సామి, చిత్రం: పుష్ప
4. పాట: కచ్చా బాదం, ఆల్బమ్: కచ్చా బాదం సాంగ్ రీమిక్స్
5. పాట: లే లే ఆయీ కోకకోలా, ఆల్బమ్: లే లే ఆయీ కోకకోలా
6. పాట: ఊ.. బోల్‌గయా ఊహూ బోల్‌గయా..: చిత్రం: పుష్ప
7. పాట: ఊ.. అంటావా మావ ఊహూ అంటావా..: చిత్రం: పుష్ప
8. పాట: కోక్ స్టూడియో, ఆల్బమ్: కోక్ స్టూడియో సీజన్-14
9. పాట: అరబిక్ కుత్తు (వీడియో సాంగ్), చిత్రం: బీస్ట్
10. పాట: కేసరి లాల్ న్యూ సాంగ్: సంగీతం: కన్హయ్య కుమార్ యాదవ్