For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

గజల్ శ్రీనివాస్ గానం తో 1857 మహువా డాబర్ పోరాట గీత ఆవిష్కరణ

03:13 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:13 PM May 11, 2024 IST
గజల్ శ్రీనివాస్ గానం తో 1857 మహువా డాబర్ పోరాట గీత ఆవిష్కరణ
Advertisement

లక్నో: చారిత్రాత్మక 1857 భారత స్వాతంత్ర్య ఉద్యమ మహువా డాబర్, బస్తి, ఉత్తరప్రదేశ్ పోరాట స్ఫూర్తి గీతాన్ని శ్రీ ముఖేష్ మేష్రం , ప్రత్యేక కార్యదర్శి, ఉత్తరప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ వారు లక్నోలో ఒక ప్రత్యేక సమావేశం లో విడుదల చేసారు. విప్లవవీరుడు పిరయ్ ఖాన్ నాయకత్వం లో 1857 లో జరిగిన ఈ పోరాటం జరిగింది. ఆంగ్లేయులు ఎంతో మంది దేశభక్తుల గృహాలకు నిప్పంటించి సజీవంగా వారిని చంపారు. ఎంతో మంది దేశభక్తులను ఉరి తీశారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ ఆ సంఘటనను ట్రిపుల్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత డా.గజల్ శ్రీనివాస్ తన స్వీయ సంగీత సారథ్యం లో గానం చేసిన మహువా డాబర్ స్ఫూర్తి హిందీ గీతాన్ని అజాది అమృత మహోత్సవానికి అంకితం చేశారు. ఈ గీతాన్ని జలంధర్, పంజాబ్ కు చెందిన కల్నల్ తిలక్ రాజ్ రచించారు.1857 Mahua Dabur Fighting Song Invention With Ghazal Srinivas Singing,Uttar Pradesh Tourism Development Corporation,Revolutionary Piray Khan,Azadi Amrita Mahotsav,telugu golden tv

Advertisement GKSC
Advertisement
Author Image