For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ఆత్మ విశ్వాసమే అడబిడ్డల ఆయుధం: MLC కల్వకుంట్ల కవిత.

02:13 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:13 PM May 11, 2024 IST
ఆత్మ విశ్వాసమే అడబిడ్డల ఆయుధం  mlc కల్వకుంట్ల కవిత
Advertisement

మహిళలందరికీ విమెన్స్ డే శుభాకాంక్షలు: MLC కల్వకుంట్ల కవిత.

*మహిళల విద్య కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించింది

Advertisement GKSC

*రాష్ట్రాన్ని ముందుకు తీసుకేళ్లేది మహిళలే...

*మహిళలు బాగుంటేనే తెలంగాణ బాగుంటుంది

*ప్రపంచవ్యాప్తంగా ఆడబిడ్డలు జీవితంలో అనేక అవరోధాలు ఎదుర్కొంటున్నారు

*మహిళల మీద అఘాయిత్యాలను అరికట్టడానికి షార్ట్ ఫిల్మ్ రూపొందిస్తాం

*ఆడపిల్లలు ఉన్నత స్థానాలకు ఎదిగి, మరో పదిమంది ఆడవాళ్ల ఎదుగుదలకు సాయపడాలి

*ఆత్మవిశ్వాసమే ఆడపిల్లల ప్రధాన ఆయుధం

*ఎలాంటి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దు

*విద్య ద్వారానే ఆత్మ విశ్వాసం పెంపొందుతుంది

*సక్సెస్ ‌కు షార్ట్ కట్ అనేది ఉండదు

*సోషల్ వెల్పేర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం 90% ఉండటం హర్షదాయకం

*మహిళల ఉన్నత విద్య కోసం తెలంగాణలో అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి

*మహిళలు ఉన్నంతంగా ఎదిగేందుకు రాష్ట్రం వి‌-హబ్ లాంటివి నిర్వహిస్తోంది

Advertisement
Author Image