గోడను బల్లి ఏం చేసిందంటే..?
బల్లి..ఈ పేరు వినగానే ఒళ్ల జలదరిస్తుంది. అంతే కాదండోయే అది విషపూరితమైంది కూడా. పొరపాటును తినేదాంట్లో పడిందా ఇక అంతే. బల్లిని కొన్ని చోట్ల అరిష్టంగా భావిస్తే..మరి కొన్ని చోట్ల శుభంగా కూడా పరిగణిస్తారు. బల్లిని మనం చాలా చోట్ల సాధారణంగా చూస్తాము. ఎక్కువగా ఇంట్లో లైట్ ఉండే ప్రదేశంలో కనబడతాయి. ఎందుకంటే లైట్ ఉండే ప్రాంతంలో పురుగులు వస్తుంటాయి. వాటిని ఆహారంగా తీసుకునేందుకు వస్తాయి. బాత్రూమ్ గోడల నుండి నివసించే ప్రాంతాల వరకు బల్లులు కనబడతూనే ఉంటాయి.
అవి సాధారణంగా చిన్న పరిమాణంలో ఉన్నప్పటికీ, అవి ప్రతిచోటా చెత్తాచెదారం ఉన్నచోట ఉంటూ అసహ్యం కలిగిస్తాయి. అయితే మనిషి కంటే చిన్న పరిమాణంలో ఉండే బల్లి మీ తలుపు తట్టినప్పుడు మీరు ఏమి చేస్తారు? అయితే ఫ్లోరిడాకు చెందిన జెలిసిలిన్ పెన్షాన్ అనే ఓ మహిళ ఫేస్‌బుక్‌లో బల్లి వీడియో పోస్టు చేసింది. ఆమె పోస్టు చేసిన వీడియోలో కొడుకు ఇంటికి చెందిన ఇంటి వరండాలోని ప్రధాన తలుపును పెద్ద బల్లి గాజు అద్దంగా ఉన్న కిటికీని గోకడం కనిపించింది.
40 సెకన్ల పాటు అది గోకడం చేసింది. దీన్ని వీడియో తీసిన ఆ వ్యక్తి ఓ మై గాడ్ దీనిని చూడు! నా కొడుకు నివాసం ఉండే ఇంటి వరండాలో ఓర్లాండో దీన్ని చూశాను. ఆమె తన కొడును చూసేందుకు ఇంటికి వచ్చింది. ఇంట్లో ఉన్న సమయంలో బల్లి గోకడాన్ని చూసి ఆమె మొబైల్ లో క్లిక్ మనిపించింది. ఇప్పుడు ఈ వీడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు
