For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

TELANGANA POLITICS: గుండు సుధారాణిని గ్రేటర్ వరంగల్ మేయర్ గ ఖరారు చేసిన సీఎం కెసిఆర్

02:56 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:56 PM May 11, 2024 IST
telangana politics  గుండు సుధారాణిని గ్రేటర్ వరంగల్ మేయర్ గ ఖరారు చేసిన సీఎం కెసిఆర్
Advertisement

Warangal Mayor Gundu Sudharani, Warangal Muncipal Elections, Telangana Poltical News, GWMC Elections, CM KCR,

వరంగల్ మహా నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక

Advertisement GKSC

గుండు సుధారాణిని గ్రేటర్ వరంగల్ మేయర్ గ ఖరారు చేసిన సీఎం కెసిఆర్

👉మధ్యాహ్నం 3 గంటలకు కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం..

👉 3.30 గంటలకు మేయర్, చైర్‌పర్సన్ల పరోక్ష ఎన్నిక నిర్వహిస్తారు.

👉 మేయర్ అభ్యర్థుల పేర్లతో కూడిన సీల్డ్ కవర్లను తెరాస అధిష్ఠానం, పార్టీ పరిశీలకులకు అందించింది.

👉వరంగల్ మేయర్ పీఠాన్ని 29 వ డివిజన్ కార్పొరేటర్ గుండు సుధారాణి పేరు ను అధిష్టానం ఖరారు చేసింది

👉29వ డివిజన్ నుంచి పోటీకి దిగిన గుండు సుధారాణికి మేయర్ పీఠం ఖాయమన్న ప్రచారం ముందు నుంచి జరుగుతోంది.

👉డిప్యూటీ మేయర్, ఇండ్ల నాగేశ్వరరావు లేదా రిజ్వాన షమీ

👉మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర సీనియర్ నేతలతో చర్చించి అభ్యర్థులను ఖరారు చేశారు.

👉పార్టీ పట్ల విధేయత, అనుభవం, సామాజిక సమీకరణలను పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

👉పరిశీలకులకు బాధ్యతలు డిప్యూటీ మేయర్ ఎంపిక ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా తెరాస ఎన్నికల పరిశీలకులు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

👉వరంగల్‌కు మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, గంగుల కమలాకర్, పరిశీలకులుగా వ్యవహరిస్తున్నారు.

👉కరోన పాజిటివ్ నేపథ్యంలో 8 కార్పొరేటర్లు గైహాజరు కానున్నట్లు సమాచారం

👉గైహాజరురైన కార్పొరేటర్లకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తద్వారా ఓటింగ్ పక్రియ లెక్కించడం జరుగుతుంది..

Advertisement
Author Image