For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

వాహనాల బహిరంగ వేలానికి రెడీ

07:09 PM Feb 13, 2023 IST | Sowmya
Updated At - 07:09 PM Feb 13, 2023 IST
వాహనాల బహిరంగ వేలానికి రెడీ
Advertisement

రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన వీదులలో (street) వదిలివేయబడిన (283) (Scrap & Road Worthy ) త్రిచక్ర మరియు ద్యిచక్ర వాహనములను under section 39(b), R/w Act 7 of Cyberabad / Rachakonda and Section 40 & 41 Hyderabad City Police Act 1348F, ప్రకారం రాచకొండ పోలీస్ సిటీ ఆర్మ్డ్ద్ రిజర్వు హెడ్ క్వార్టర్స్ అంబర్ పెట్ లో తేది: 20.02.2023 నాడు బహిరంగ వేలం వేయడానికి నిర్ణయంచినారు.

ఈ వాహనములను కొనుగోలు చేయదలుచుకున్న వారు తేదీ:17.02.2023 & 18.02.2023 లలో CAR HQrts Amberpet parade ground లో Addl . DCP CAR HQrts , Rachakonda, Amberpet గారి అనుమతితో వాహనాలను పరిశీలించుకుని తేది 20.02.2023 నాడు వాహనముల బహిరంగ వేలంలో పాల్గొనగలని తెలియజేస్తున్నాము.

Advertisement GKSC

సంప్రధించవలసిన ఫోన్ నెంబర్లు 9441037994 మరియు 8008338535.

PRO Rachakonda

Advertisement
Author Image