For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

NEWS: కరోనా బాధితులకు కరోనా తగ్గేవరకూ "స్పందన ఆర్గనైజేషన్" వారి ఉచిత సేవలు

02:56 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:56 PM May 11, 2024 IST
news  కరోనా బాధితులకు కరోనా తగ్గేవరకూ  స్పందన ఆర్గనైజేషన్  వారి ఉచిత సేవలు
Advertisement

Spandana Organisation Doing Free Service For Corona Patients, Covid News, Latest Telugu News,

కరోనా బాధితులకు కరోనా తగ్గేవరకూ "స్పందన ఆర్గనైజేషన్" వారి ఉచిత సేవలు

Advertisement GKSC

(కరోనా 2nd wave) ఈ విపత్కర సమయంలో కరోనా బాధితులకు కొండంత అండ

ఎవరికీ అయినా కరోనా వచ్చి ఇంటి దగ్గర (హోమ్ క్వరంటైన్)లో ఉన్నవారికి భోజనం, మందులు తెచ్చేవారు లేక ఇబ్బంది పడుతుంటే మాకు ఫోన్ చేయండి వారికీ కరోనా తగ్గేవరకూ అన్ని ఉచితంగా మేమే చూసుకుంటాము....

కరోనా తో ఎవరైనా చనిపోయి వారికి దహన సంస్కారాలు చేయడానికి ఎవరు ముందుకు రాకపోతే మాకు తెలియజేయండి అన్ని మేమే దగ్గర ఉండి చూసుకుంటాము.

మొదటి సరి మేమున్నాం....
రెండొవ సారి మేమున్నాం.....
ఎన్నిసార్లయినా మేముంటాము .....
"స్పందన టీమ్" ఎప్పటికైనా ఎలాంటి క్లిష్ట పరిస్థితి లో అయినా మీ కోసం సేవ చేయడానికి ఎప్పుడు ముందుంటుంది.

స్పందన_ఆర్గనైజేషన్
9985856385

Advertisement
Author Image