For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

సోనూ సూద్ భార్యకు తృటిలో తప్పిన ప్రమాదం

03:12 PM Mar 25, 2025 IST | Sowmya
Updated At - 03:12 PM Mar 25, 2025 IST
సోనూ సూద్ భార్యకు తృటిలో తప్పిన ప్రమాదం
Advertisement

LATEST NEWS : సోనూ సూద్ భార్య సోనాలి సూద్ భారీ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. నాగపూర్ హైవేపై ప్రయాణిస్తున్న సోనాలి సూద్ కారును అదుపుతప్పిన లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన కారు డ్రైవర్ చాకచక్యంగా కారును అదుపు చేశారు. దాంతో పెను ప్రమాదం నుంచి సోనాలిసోద్ తప్పించుకున్నారు.

ఐయితే ఈ ప్రమాదంలో చిన్నచిన్న గాయాలు కావడంతో.. సోనాలి సూద్ ప్రస్తుతం ముంబైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా సోనూ సూద్ అభిమానులు ఆందోళనకు గురికావద్దని ఆయన టీం మీడియాకు తెలిపారు.

Advertisement GKSC

Advertisement
Author Image