For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

యూత్ ఐకాన్ విశ్వక్ సేన్ చేతుల మీదుగా THRILL CITY - INFLUNCERS CHALLENGE కర్టెన్ రైజర్

06:55 PM Aug 14, 2024 IST | Sowmya
Updated At - 06:55 PM Aug 14, 2024 IST
యూత్ ఐకాన్ విశ్వక్ సేన్ చేతుల మీదుగా thrill city   influncers challenge కర్టెన్ రైజర్
Advertisement

Please Attend 15th August, 2024 Tomorrow 12.30 PM.. SOCIAL MEDIA INFLUNCERS Challenge Curtain Raser Event @ THRILL CITY, Necklace Road!!, Chief Guest
Maas ka Daas V I S W A K S E N. థ్రిల్లింగ్ ఇన్ఫ్లెన్సర్స్ చాలెంజ్ - By THRILL CITY Theme Park.

ప్రస్తుత డిజిటల్ యుగంలో రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతున్న Advertising విధానాలు, ముఖ్యంగా సోషల్ మీడియా మూసేజ్ పెరుగుతున్న ప్రస్తుత కాలంలో, ప్రతి కంపెనీ, వ్యాపార సంస్థలు తమ తమ ప్రాడక్ట్ లను మార్కెట్లోకి ప్రచారం చేసుకోవడానికి సోషల్ మీడియా influencers లపై ఆధారపడుతున్నారు, అలాంటి సోషల్ మీడియా ఇంఫ్లెన్సర్ అందరినీ ఒకే తాటిపైకి తెచ్చి థ్రిల్ సిటీ - ఆమ్యూజ్మెంట్ పార్క్ క్రియేటివిటీ ఛాలెంజ్ ను విసురుతోంది, 15 ఆగస్టు 2024 న యూత్ ఐకాన్ విశ్వక్ సేన్ చేతుల మీదుగా THRILL CITY - INFLUNCERS CHALLENGE కర్టెన్ రైజర్ - లాంఛ్ ప్రోగ్రాం జరుగనుంది.

Advertisement GKSC

ఈ థ్రిల్లింగ్ Influencers చాలెంజ్ కంటెన్స్ట్ లో పాల్గొనే సోషల్ మీడియా ఇన్ఫ్లేన్సర్స్ నెక్లెస్ రోడ్డులోనీ థ్రిల్ సిటీ థీమ్ పార్క్ లో వున్న VR గేమ్స్, వాటర్ గేమ్స్, కిడ్స్ గేమ్స్, 3D ధియేటర్, హార్రర్ మెజ్ లాంటి వందలాది గేమ్స్ ని అందంగా చిత్రీకరించి ఒక వీడియోను రూపొందించి వాళ్ళ సోషల్ మీడియా పేజీలో పోస్ట్ చేయాలి, పోస్ట్ చేసిన లింక్ ని థ్రిల్ సిటీ పేజీ కి ట్యాగ్ చేయాల్సి వుంటుది, అలా చేసిన వీడియోలను ప్రముఖ సినీ దర్శకుల పర్యవేక్షణలో మూడు క్యాటగిరిలో ముగ్గురు విన్నర్స్ ని సెలెక్ట్ చేసి Sep10 2024 న జరిగే భారీ ఈవెంట్ లో 3 లక్షల ప్రైజ్ మని ఇవ్వడం జరుగుతుంది, హైదరాబాద్ లోనే కాకుండా దేశంలోని ఎవ్వరైనా ఈ కాంపిటీషన్ లో పాల్గొనే అవకాశం ఉందని థ్రిల్ సిటీ నిర్వాహకులు తెలిపారు. మిగతా వివరాలకు 7070456789 సంప్రదించగలరు.

Advertisement
Author Image