For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Shivajna Movie : విడుదల రోజు ‘శివాజ్ఞ’ మూవీ ఉచిత ప్రదర్శన

07:53 PM Apr 02, 2025 IST | Sowmya
Updated At - 07:53 PM Apr 02, 2025 IST
shivajna movie   విడుదల రోజు ‘శివాజ్ఞ’ మూవీ ఉచిత ప్రదర్శన
Advertisement

Latest Telugu Movies : భక్తి జ్ఞాన వైరాగ్యాలు భగవంతుని చేరే మార్గాలు…. భక్తికి ఫలం జ్ఞానం, జ్ఞానం ద్వారా మనిషిలో దైవత్వం నిండుతుంది. మనసుకి శాంతి ఆత్మకు శక్తి నింపే భక్తి రస చిత్రం ‘ శివాజ్ఞ ’. సీనియర్ నటుడు భానుచందర్ అతిథి పాత్రలో నటించిన ‘శివాజ్ఞ’ సినిమా ఏప్రిల్ 4న విడుదల కానుంది. శివ పరమాత్మ జ్ఞాన మందిరం ట్రస్ట్ ఆధ్వర్యంలో, శివపరమాత్మ క్రియేషన్స్ నిర్మించిన ‘ శివాజ్ఞ ’ సినిమా ఆధ్యాత్మికతతో కూడిన కథాంశంతో రూపొందింది.

శివాజ్ఞ ’ చిత్రం ఆంధ్ర, తెలంగాణలోని 108 థియేటర్లలో మొదటి రోజు మొదటి నాలుగు ఆటలు ఉచితంగా ప్రదర్శించనున్నారు. ఈ సినిమా ఆధ్యాత్మికతతో పాటు కుటుంబ కథాంశాన్ని కూడా సమన్వయం చేస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ‘ శివాజ్ఞ ’ చిత్రం ద్వారా ప్రేక్షకులకు ఒక కొత్త ఆధ్యాత్మిక అనుభవాన్ని అందించేందుకు ఏప్రిల్ 4 న థియేటర్ లలోకి రాబోతోందని తెలిపారు.

Advertisement GKSC

Cast :

Venkat Govada
Ashrita Vemuganti
Kiran
Harshini
Madhavi
DD Srinivas
Sharath
Prabhavati
Jyoti Raj
Brahma Kumari Sister: Deepti
Hema Sundar
Bhanu Chander

Child Artists :
Srilakshmi
Tejaswini
Addepalli Shiva Vishnu Teja Varna

Technical Team :

K.S.M.N Rajya Lakshmi
V.S.V.V. Manikantha Annemu
Madhu
Achu Rajamani
Sriram Tapasvi

Advertisement
Author Image