For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Chairman of Telangana State Corporations : తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్ల రాజీనామా

07:00 PM Dec 04, 2023 IST | Sowmya
Updated At - 07:00 PM Dec 04, 2023 IST
chairman of telangana state corporations   తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్ల రాజీనామా
Advertisement

రాజీనామా లేఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపిన కార్పరేషన్ల చైర్మన్లు, తెలంగాణ పునర్నిర్మాణం లో మాకు అవకాశం కల్పించిన కేసీఆర్ గారికి కృతజ్ఞతలు, రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి బీ ఆర్ ఎస్ అధ్యక్షులు కేసీఆర్ , బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల కనుగుణంగా పని చేస్తాం. (కార్పొరేషన్ల చైర్మన్లు డా .దూది మెట్ల బాలరాజ్ యాదవ్ రవీందర్ సింగ్ ,డా .వాసుదేవ రెడ్డి ,మన్నే క్రిశాంక్ ,గెల్లు శ్రీనివాస్ యాదవ్ ,పల్లె రవికుమార్ గౌడ్ ,పాటి మీద జగన్ మోహన్ రావు ,అనిల్ కూర్మాచలం ,గజ్జెల నగేష్ ,మేడె రాజీవ్ సాగర్ ,డా .ఆంజనేయులు గౌడ్ ,సతీష్ రెడ్డి ,రామచంద్ర నాయక్ ,గూడూరి ప్రవీణ్ ,వాల్యా నాయక్ తదితరులు ).

రాజీనామా చేసిన వారు

Advertisement GKSC

1. సోమ భరత్ కుమార్ - చైర్మన్, రాష్ట్ర డెయిరీ డేవలప్మెంట్ కార్పొరేషన్
2. జూలూరి గౌరీ శంకర్ - చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ
3. పల్లె రవి కుమార్ గౌడ్ - చైర్మన్, రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్
4. డాక్టర్ ఆంజనేయ గౌడ్ - చైర్మన్, స్పోర్ట్స్ అథారిటీ
5. మేడె రాజీవ్ సాగర్ - చైర్మన్, TS Foods Corporation
6. డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్ - చైర్మన్, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ
7. గూడూరు ప్రవీణ్ - చైర్మన్, టైక్స్టైల్స్ కార్పొరేషన్
8. గజ్జెల నగేష్ - చైర్మన్, బేవరేజెస్ కార్పొరేషన్
9. అనిల్ కూర్మాచలం - చైర్మన్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్
10.రామచంద్ర నాయక్ - చైర్మన్, ట్రైకార్
11. వలియా నాయక్ - చైర్మన్, గిరిజన ఆర్థిక సహకార సంస్థ
12. వై సతీష్ రెడ్డి - చైర్మన్
13. డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ - చైర్మన్, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ
14. రవీందర్ సింగ్ - చైర్మన్, పౌర సరఫరాల సంస్థ
15. జగన్మోహన్ రావు - చైర్మన్, రాష్ట్ర టెక్నాలజికల్ సర్వీసెస్

Advertisement
Author Image