For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

COVID NEWS: ఇండియన్ రెడ్ క్రాస్ సహాయంతో వనస్థలిపురం డివిజన్ పోలీసుల మెగా రక్తదాన శిబిరం

02:59 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:59 PM May 11, 2024 IST
covid news  ఇండియన్ రెడ్ క్రాస్ సహాయంతో వనస్థలిపురం డివిజన్ పోలీసుల మెగా రక్తదాన శిబిరం
Advertisement

Rachakonda Vanasthalipuram Division Police Conducted a Mega Blood Donation Camp, Indian Red Cross Society, Covid News,

COVID NEWS: ఇండియన్ రెడ్ క్రాస్ సహాయంతో వనస్థలిపురం డివిజన్ పోలీసుల మెగా రక్తదాన శిబిరం.

Advertisement GKSC

జూన్ 4, 2021 న రాచకొండ వనస్థలిపురం డివిజన్ పోలీసులు ఇండియన్ రెడ్ క్రాస్ సహాయంతో తలసేమియా పిల్లలకు మరియు రోగులకు వంగ అనంత రెడ్డి గార్డెన్ కర్మన్‌ఘాట్ వద్ద మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. 165 మంది పోలీసులు మరియు పౌరులు ఈ సందర్బంగా కోసం రక్తదానం చేశారు. సిపి రాచకొండ మహేష్ భగవత్ ఐపిఎస్ రక్త దాతలను & నిర్వాహకులను ప్రశంసించారు.

Rachakonda vansthalipuram Division police conducted a mega blood donation camp,v9 news telugu,Indian Red cross society,teluguworldnow.com,covid news,1

Advertisement
Author Image