బంజారాహిల్స్ తన నివాసంలో లండన్ బతుకమ్మ దసరా సంబరాల పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత..
12:18 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:18 PM May 13, 2024 IST
Advertisement
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న ఘనంగా చేనేత బతుకమ్మ వేడుకలు, ఎమ్మెల్సీ కవితను ఆహ్వానించిన ప్రతినిధులు, పాల్గొన్న ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్లు అనిల్ కుర్మాచలం , మేడే రాజీవ్ సాగర్
Advertisement
