For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

"పాక్ జలసంధి"ని ఈదిన రెండవ మహిళగా "గోలి శ్యామల" ప్రపంచ రికార్డు.

02:54 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:54 PM May 11, 2024 IST
 పాక్ జలసంధి ని ఈదిన రెండవ మహిళగా  గోలి శ్యామల  ప్రపంచ రికార్డు
mlc kalvakuntla kavitha met swimmer smt goli shyamala,pak jalasandhi, telugu golden tv et,teluguworldnow.com
Advertisement

గోలి శ్యామలను అభినందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

30 మైళ్ల పాక్ జలసంధిని ఈదిన ప్రపంచ రెండవ మహిళగా గోలి శ్యామల రికార్డు

Advertisement GKSC

హైదరాబాద్ లో‌ ఎమ్మెల్సీ కవిత గారిని కలిసిన‌ గోలి శ్యామల

భారత్ - శ్రీలంకల మధ్యనున్న పాక్ జలసంధిని ఈది రికార్డు సృష్టించిన గోలి శ్యామలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. ఎమ్మెల్సీ కవిత గారిని గోలి శ్యామల హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసారు. 30 మైళ్ల పాక్ జలసంధిని ఈదిన ప్రపంచ రెండవ మహిళగా గోలి శ్యామల రికార్డు సృష్టించడం గర్వకారణమన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రోల్ మోడల్ అన్నారు గోలి శ్యామల. మధ్య తరగతి కుటుంబానికి చెందిన తనను, ఎమ్మెల్సీ కవిత అన్ని విధాలుగా ప్రోత్సహించారన్న గోలి శ్యామల, తన కలలను సాకారం చేసుకోవడానికి ఆర్థికంగా చేయూతనిచ్చారని తెలిపారు. అంతేకాదు ఎమ్మెల్సీ కవిత గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని గోలి శ్యామల పేర్కొన్నారు.

mlc kalvakuntla kavitha met swimmer smt goli shyamala,pak jalasandhi, telugu golden tv et,teluguworldnow.com,palk strait,
mlc kalvakuntla kavitha met swimmer smt goli shyamala,pak jalasandhi, telugu golden tv et,teluguworldnow.com,palk strait,
Advertisement
Author Image