For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

కేసీఆర్ తలుసుకుంటే అవతల వ్యక్తి పరిస్థితి ఏంటి అనేది నాకు బాగా తెలుసు: ఈటెల రాజేందర్, మాజీ మంత్రి

02:56 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:56 PM May 11, 2024 IST
కేసీఆర్ తలుసుకుంటే అవతల వ్యక్తి పరిస్థితి ఏంటి అనేది నాకు బాగా తెలుసు  ఈటెల రాజేందర్  మాజీ మంత్రి
Advertisement

Minister Etela Rajender Powerful Comments on CM KCR,Telangana News,Etela Land Kabja issues,Telangana Politics,

కేసీఆర్ తలుసుకుంటే అవతల వ్యక్తి పరిస్థితి ఏంటి అనేది నాకు బాగా తెలుసు: ఈటెల రాజేందర్, మాజీ మంత్రి

Advertisement GKSC

కేసీఆర్ తన శక్తి మేర ల్యాండ్ రెవెన్యూ, ఏసీబీ, ఫారెస్ట్ తో ఈటెల భూములు అసైన్డ్ భూములు ఆక్రమించిన అని మాట్లాడారు.

ఆయన స్థాయిని పెంచదు. తెలంగాణ ప్రజల మనసుకు నచ్చదు.

ఎండాకాలం లో నీళ్ళు తాగితే కూడా పీసీలో నీళ్ళు తాగిండు అని పత్రికలు రాసాయి.

ఒకసారి నీతో కలిసి బయటకు వచ్చినప్పుడు మా ఇళ్లలో కుటుంబ సభ్యులు అడిగారు.

కేసీఆర్ తో ఉద్యమం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సింగిల్ పైసా వ్యాపారం నేను చేయలేదు.

నీ అసైన్డ్ భూములు కొనుక్కున్నా... షెడ్ కట్టినా శిక్షకు అర్హున్ని.

నోటీసు ఇస్తారు... 15 రోజుల సమయం ఇస్తారు.

అధికారులు మీరు చెప్పింది రాయొచ్చు..

వందలాది పోలీసులు, అధికారులను పెట్టుకుని

మేము లేకుండానే మా భూములు కొలిచారు. ఇది న్యాయమా?

రాజ్యం గొప్పది... శక్తివంతమైనది.

ముఖ్యమంత్రి కాబట్టే నామీద కేసు పెట్టె అధికారం ఉంటది.

అందరూ చట్టబద్దంగా వ్యవహరించాలి.

జమునా హెచరీస్ లో నాపేరు ఎలా పెడతారు. అది నా భార్య, నా కొడుకు, కొడలుది.

అధికారులకు వావి వరుసలు లేవు. ముఖ్యమంత్రి మీకు కూడా వావి వరుసలు తెలుసు.

ఆ భూములు ఎలాంటివో అందరికి తెలుసు.. నేను షెడ్లు కట్టానని... చెట్లు కొట్టేశానని అన్నారు.

ఇకపై ఈ భూముల గురించి మాట్లాడను.

అక్కడ లేబర్స్ కోసం షెడ్లు వేశాం.

మీరు చెబితే కలెక్టర్, ఏసీబీ ఏ కేసు అయిన పెడతారు. ఏమైనా చేస్తారు.

కనీసం మా వివరణ అడగలేదు.

నిన్నటి నుంచి వందల మంది పోలీసులు పెట్టి అరెస్ట్ చేస్తామని అంటున్నారు.

నేను మీ శిష్యరుక.లో ధర్మం, చట్టం, ప్రజల్లోకి వెళ్తా.

నేను తప్పకుండా కోర్టుకు వెళ్తా. కోర్టు ఏమి చెప్పిన శిక్ష అనుభవిస్తా.

మీరు నిబద్ధతతో ఉంటే ఎన్ని భూముల్లో ఇలాంటివి చేయలేదు.

అచంపేట, హాకీమాపేట వాళ్లకు ఏదో చెప్పి మాట్లాడించారు.

గ్రామ సర్పంచి ఉదయం ఒకమాట, సాయంత్రం ఒక మాట మాట్లాడింది అందరూ చూశారు. అదే నామీద ఎంత కక్ష ఉంది అనేది అర్థం అవుతుంది.

రాష్ట్రంలో మహిళల సాధికారత కోసం... ఉపాధి, కొత్త పరిశ్రమల కోసం ఎన్ని పథకాలు పెట్టారో తెలుసు.

మహిళలపై ఇలా చేయడం సరికాదు. ఇదేనా మన సంస్కృతి, సంప్రదాయం.. వేయేళ్లు ఉంటారా?

సమాజం నాకు శక్తి ఇచ్చింది. ఏది వచ్చినా తట్టుకుని నిలబడతా.

అరెస్టులకు బయపడను.

ఓయూలో నా విద్యార్థుల కోసం మారు వేషంలో వెళ్లి వాళ్ళతో దీక్ష విరమింప జేసా

నయిన్ లాంటి హంతక ముఠా చంపుతా అని అంటేనే నేను బయపడలేడు.

వైఎస్ ప్రలోభాలకు కూడా నేను లొంగలేదు.

నమస్తే తెలంగాణ యూనిట్ కు స్థలం కావాలంటే నా స్థలం ఇచ్చా.

నమస్తే తెలంగాణ పేపర్ దేవర్ యాంజల్ లో వందల ఎకరాల భూమి కబ్జా చేశాసని రాసింది.

నేను అక్కడ భూమి కొన్నప్పుడు అది దేవాదాయ భూమి కాదు. కానీ ఇప్పుడు దేవాదాయ భూమి అని చెబుతున్నారు.

మానవ సంబంధాలు శాశ్వతం.

ఎన్ని రోజులు జెల్లో పెడతావు.

అసెంబ్లీలో పేగులు బయట పడేలా తెలంగాణ కోసం కొట్టాడా..

నా ఆస్తులపై నిజాయితీగా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి

Nenu చేసే పని ఆత్మగౌరవ సమస్య.

నేను చెడు పని చేసి దూరం కాలేదు. మమ్ములను మంత్రులు గా కాకున్నా మనుషులుగా చుడండి అని అంటున్నాము.

మీదగ్గర ఉన్న ఏ ఒక్క మంత్రి ఆత్మ గౌరవంతో లేరు.

చట్టాన్ని, సిస్టమ్ ను పక్కన పెట్టి పని చేస్తున్నారు.

చావును బరిస్తా... కానీ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టను.

కేసీఆర్ ఏవిధంగా పగ బడతారో అందరికి తెలుసు.

ఒకసారి కేసీఆర్ తలుసుకుంటే అవతల వ్యక్తి పరిస్థితి ఏంటి అనేది నాకు బాగా తెలుసు.

నా కార్యకర్తలు ఆవేశానికి లోనై ఏమి చేయొద్దు.

Advertisement
Author Image