For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Crime News : బ్లాస్టింగ్ మార్గదర్శకాలపై సమన్వయ సమావేశం

Coordination meeting on blasting guidelines,Cyberabad Police News
12:04 AM May 10, 2024 IST | Sowmya
Updated At - 12:04 AM May 10, 2024 IST
Coordination meeting on blasting guidelines,Cyberabad Police News
crime news   బ్లాస్టింగ్ మార్గదర్శకాలపై సమన్వయ సమావేశం
Advertisement

సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఈరోజు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ డీ జోయల్ డేవిస్, ఐపీఎస్., జోనల్ డీసీపీలు ఏసీపీలు, ఎక్స్ ప్లోజివ్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, CREDAI ప్రతినిధులు, బ్లాస్టింగ్ నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

బ్లాస్టింగ్ నిర్వాహకులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. లైసెన్స్ లేకుండా ఎవరూ బ్లాస్టింగ్ చేయవద్దన్నారు. అన్ని నిబంధనలు పాటించాలన్నారు. వారికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

Advertisement GKSC

ఈ సమన్వయ సమావేశంలో శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి, ఐపీఎస్., బాలానగర్ డిసిపి శ్రీనివాసరావు, ఐపిఎస్., రాజేంద్రనగర్ డిసిపి శ్రీనివాస్ ఐపిఎస్., ఎడీసీపీలు ఏసీపీలు, ఎక్స్ ప్లాజివ్ డిపార్ట్మెంట్, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్, CREDAI ప్రతినిధులు, ఇన్స్పెక్టర్లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Author Image