For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

తెలుగు తెరపై మునుపెన్నడూ చూడని కొత్త సినిమా "లవ్ లైఫ్ అండ్ పకోడీ": డైరెక్టర్ జయంత్ గాలి.

02:14 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 02:14 PM May 11, 2024 IST
తెలుగు తెరపై మునుపెన్నడూ చూడని కొత్త సినిమా  లవ్ లైఫ్ అండ్ పకోడీ   డైరెక్టర్ జయంత్ గాలి
Advertisement

మీరు ఇప్పటివరకు చూడని ఒక విభిన్నమైన కథా చిత్రం "లవ్ లైఫ్ అండ్ పకోడీ", ఇది ఒక matured లవ్ స్టోరీ , డైరెక్టర్ ( Jayanth Gali ) కొత్త కథను ఎంచుకొని చాలా డేర్ చేసాడు, సినిమాలో సన్నివేశాలను మోడరన్ స్టైల్ లో తెరకెక్కించాడు, ఇద్దరి ప్రేమికుల మధ్య జరిగిన విచిత్రమైన సమస్యలు చిత్రంలో డైరెక్టర్ బాగా చూపించాడు, సమాజంలో ప్రస్తుతం జరుగుతున్నవి కళ్ళకు కట్టినట్లు సినిమాలో చూపించాడు, ఈ సినిమా కొంత మందికి నచ్చకపోవచ్చు కానీ వాస్తవానికి దగ్గరగా ఉంటుంది, ఈ తరం యువతకు ఈ సినిమా బాగా నచ్చుతుంది , హీరో ( Kartheek Rebba ) హీరోయిన్ ( Sanchitha Poonacha ) కథకు న్యాయం చేసారు. సినిమా కథకు తగ్గట్టుగా మ్యూజిక్ డైరెక్టర్ ( Pavan ) సంగీతం అందించాడు. మరి ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.
Movie Love Life and Pakodi
Director Jayanth Gali
Producer Jayanth Gali
Screenplay Jayanth Gali
Genre Romance
Story Jayanth Gali
Starring Bimal Kartheek Rebba , Sanchitha Poonacha , Krishna Hebbale
Music Pavan
DOP Sagar YVV , Jithin Mohan
Editor Shravan Katikaneni
Production Company Madhura Sreedhar Reddy
Language Telugu
Release Date 12 March 2021

https://youtu.be/0wX9BK1ouLM

Advertisement GKSC

Advertisement
Author Image