For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

AP NEWS: కొత్తపల్లి సుబ్బారాయుడికి ఝలక్‌.. వైసీపీ నుంచి సస్పెన్షన్‌

03:11 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:11 PM May 11, 2024 IST
ap news  కొత్తపల్లి సుబ్బారాయుడికి ఝలక్‌   వైసీపీ నుంచి సస్పెన్షన్‌
Advertisement

మాజీ మంత్రి, నరసాపురం సీనియర్‌ నేత కొత్తపల్లి సుబ్బారాయుడిని వైసీపీ సస్పెండ్‌ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలు, క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా సీఎం జగన్‌ ఆదేశాల మేరకు వైసీపీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

Advertisement GKSC
Advertisement
Author Image