For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

వైభవోపేతంగా రొండవ కొండాపూర్ షోరూమ్ ని ప్రారంభంచిన జోయాలుక్కాస్

12:55 PM Jun 15, 2024 IST | Sowmya
Updated At - 01:07 PM Jun 15, 2024 IST
వైభవోపేతంగా రొండవ కొండాపూర్ షోరూమ్ ని ప్రారంభంచిన జోయాలుక్కాస్
Advertisement

హైదరాబాద్, జూన్ 15, 2024 ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన జోయాలుక్కాస్ తమ రెండవ సరికొత్త షోరూంను 13 జూన్ 2024న కొండాపూర్ లో ప్రారంభం గురించి ప్రకటించడానికి ఎంతో ఆనందిస్తోంది. తమ గౌరవనీయులైన కస్టమర్స్ కు సాటిలేని జ్యువెలరీ షాపింగ్ అనుభవాన్ని అందించడంలో జోయాలుక్కాస్ మిషన్ లో ఈ మైలురాయి మరొక చర్యని సూచిస్తోంది.

కొత్త కొండాపూర్ షోరూం అంతర్జాతీయ అందాలతో రూపొందించబడింది, లక్షలాది డిజైన్స్ మరియు కలక్షన్స్ ను అందిస్తోంది. కస్టమర్స్ గొప్ప సదుపాయాలు మరియు సాటిలేని కస్టమర్ సర్వీస్ ను ఆశించవచ్చు, ఇది జ్యువెలరీ పరిశ్రమలో శ్రేష్టతకు జోయాలుక్కాస్ వారి నిబద్ధతను శక్తివంతం చేస్తోంది.
ఈ గొప్ప ప్రారంభోత్సవాన్ని సంబరం చేయడానికి, గోల్డ్, డైమండ్స్, ప్రెషస్ మరియు సిల్వర్ జ్యువెలరీ కోసం అన్ని మజూరీ ఛార్జీలపై ఫ్లాట్ 50% ప్రారంభోత్సవపు డిస్కౌంట్ ను అందించడానికి జోయాలుక్కాస్ ఆనందిస్తోంది. ఈ ప్రత్యేకమైన ఆఫర్ 13 జూన్ నుండి 14 జులై 2024 వరకు చెల్లుతుంది, మరియు అతుల్యమైన ధరలకు విలక్షణమైన జ్యువెలరీ కొనుగోలు చేయడానికి కస్టమర్స్ కోసం పరిపూర్ణమైన అవకాశం అందిస్తోంది.

Advertisement GKSC

ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ... జోయ్ అలూక్కాస్, జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్ మరియు ఎండీ ఇలా అన్నారు, " మేము కొండాపూర్ లో మా రెండవ షోరూంను తెరవడానికి ఆనందిస్తున్నాము, మా ప్రపంచ స్థాయికి చెందిన జ్యువెలరీ మరియు సాటిలేని కస్టమర్ సేవలను మరింత మంది కస్టమర్స్ కు అందచేస్తున్నాము. ఈ విస్తరణ విలక్షణమైన డిజైన్స్ శ్రేణి మరియు గొప్ప నాణ్యతతో సాటిలేని షాపింగ్ అనుభవం కేటాయించడంలో మా అంకితభావాన్ని సూచిస్తోంది. ఈ గొప్ప ప్రారంభోత్సవాన్ని మాతో కలిసి సంబరం చేసుకోవడానికి మరియు మా ప్రత్యేక ప్రారంభోత్సవ ఆఫర్ ప్రయోజనం పొందడానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం." కొత్త కొండాపూర్ షోరూం జోయాలుక్కాస్ వారి నిరంతర ఆవిష్కరణను మరియు కస్టమర్ సంతృప్తికి ఇచ్చిన ప్రాధాన్యతను తెలియచేస్తోంది. లక్షలాది డిజైన్స్ మరియు రూపొందించబడిన కలక్షన్స్ తో, షోరూం జ్యువెలరీ అభిమానుల అభిరుచులకు సేవలు అందించే అభివృద్ధికరమైన మరియు ప్రమేయమున్న షాపింగ్ వాతావరణాన్ని అందిస్తోంది.

13 జూన్ 2024న కొండాపూర్ లో కొత్త జోయాలుక్కాస్ షోరూంను సందర్శించండి మరియు ప్రారంభోత్సవపు ఆఫర్ ఆనందించండి. ప్రతి జ్యువెలరీ ఆభరణం శాశ్వతమైన సొగసుదనం మరియు పనితనం యొక్క గాథను చెప్పే జోయాలుక్కాస్ యొక్క కళాత్మకతను అనుభవించండి.

Advertisement
Author Image