viral : పద్మభూషణ్ నుంచి కటకటాల వైపు చందాకొచ్చర్ ప్రయాణం..
viral పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరు చెప్పలేరు ముఖ్యంగా సమాజం ఎంతగా అభివృద్ధి చెందుతున్న సమయంలో ఎలాంటి అవకత అవకలి జరిగినా తేలికగా వాటిని పసిగట్టవచ్చు ఇలాగే చట్టానికి దొరక్కుండా అందరి కళ్ళు కప్పవచ్చు అని అనుకున్నా.. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు అనటానికి ఐసిఐసిఐ మాజీ సీఈవో చందాకి వచ్చారు జీవితం నిదర్శనం అని చెప్పవచ్చు
ఐసిఐసిఐ మాజీ సీఈవో చందా కొచ్చారు తాజాగా సిపిఐ అరెస్టు చేసింది ఈ నేపథ్యంలో ఎంతటి వారైనా చట్టం ముందు తప్పించుకోలేరు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి అలాగే ఈ సందర్భంగా అతి తక్కువ కాలంలోనే అత్యున్నత స్థాయికి ఎదిగిన ఆమె చేసిన కొన్ని పనులతో ఈరోజు కటకటాల పాలయింది అంటూ చెప్పుకొస్తున్నారు..
1984లో ఐసీఐసీఐ బ్యాంక్‌లో మేనేజ్‌మెంట్ ట్రైనీగా చేరిన చందా కొచ్చర్.. అతి తక్కువ సమయంలో దేశ బ్యాంకింగ్ రంగంలో స్టార్‌గా ఎదిగారు. అలాగే చాలా తక్కువ సమయంలో ఆమె ట్రైన్ నుంచి ఆ బ్యాంక్ సీఈఓ గా ఎదిగారు.. 2009 మేలో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓగా, ఎండీగా చందా కొచ్చర్ నియమితులయ్యారు. ఆమె ఈ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ అద్భుతమైన విజయాలని చవిచూసింది ప్రభుత్వం బ్యాంకులకు గట్టి పోటీ ఇస్తూ బ్యాంకింగ్ రంగంలో దూసుకుపోయింది ఏమి చేసినా కృషిగా 2011లో పద్మభూషణ్ వచ్చింది అలాగే మ్యాగజైన్ రూపొందించిన ప్రపంచంలోనే 100 మంది అత్యంత ప్రభావితమైన మహిళల జాబితాలో చోటు సంపాదించుకుంది..
అలాగే ఐసీఐసీఐ బ్యాంక్‌లో మూడు దశాబ్దాలకుపైగా కాలంలో ఎన్నోసార్లు అత్యంత ప్రభావశీల మహిళగా చందా కొచ్చర్ గుర్తింపును పొందారు.