Ibomma Telugu: ఐ బొమ్మ వన్ వచ్చేసింది..కొత్త సినిమాలు ఇలా సింగిల్ క్లిక్‌తో డౌన్‌లోడ్ చేసుకోండి!
ibomma Telugu: ఐ బొమ్మను మించిన మరో వెబ్‌సైట్ గూగుల్‌లో దర్శనమిచ్చింది. ఇందులో ఐ బొమ్మలో ఉండే ప్రతి ఒక్క సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇంతకీ ఈ వెబ్‌సైట్ ఏంటో? వెబ్సైట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం.
ఐ బొమ్మ మిడిల్ క్లాస్ వారికి గొప్ప ఓటీటీ(OTT) ప్లాట్ఫారం..ప్రస్తుతం చాలామంది సినిమా థియేటర్లలో మూవీస్ చూడడం చాలా వరకు మానేశారు. కొంతమంది వారికి ఇష్టమైన అభిమాన హీరోలకు సంబంధించిన సినిమాలను మాత్రమే థియేటర్లలో వెళ్లి చూస్తున్నారు. మిగతా అన్ని సినిమాలు ఓటీటీలోనే చూస్తున్నారు. ప్రస్తుతం చాలావరకు ఓటీటీ(OTT)లోని సబ్‌స్క్రిప్షన్ ధరలు పెరగడంతో కొంతమంది గూగుల్‌లోని థర్డ్ పార్టీ వెబ్‌సైట్‌లో చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..ఓటీడీలోకి వచ్చే ప్రతి ఒక్క సినిమాను ఐ బొమ్మ వెబ్‌సైట్ ద్వారా వీక్షిస్తున్నారు.
నిజానికి క్రమంగా ఐబొమ్మాలో సినిమాలు చూసే వారి సంఖ్య పెరిగితోంది. ప్రస్తుతం చాలామంది ఓటీటీ(OTT)లు చార్జ్ చేస్తున్న సబ్‌స్క్రిప్షన్ కట్టలేక ఐ బొమ్మతో పాటు ఇటీవలే వచ్చిన ఐబొమ్మ వన్‌లో కూడా సినిమాలు చూస్తున్నారని సమాచారం. అయితే ఐ బొమ్మ తమ వినియోగదారులకు ఇటీవల షాకింగ్ న్యూస్ అందించిన విషయం తెలిసిందే. సినిమాల డౌన్‌లోడ్ ఆప్షన్ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే అచ్చం ఐ బొమ్మ లాంటి ఐ బొమ్మ వన్ అనే మరో వెబ్‌సైట్ వెలుగులోకి వచ్చింది. ఇందులో ఐ బొమ్మ లో ఉండే ప్రతి ఒక్క సినిమా అందుబాటులో ఉంది.
ఈ ఐ బొమ్మ వన్‌లో సినిమాలను డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. కేవలం నిమిషాల వ్యవధిలోనే ఇందులో ఉండే కొత్త సినిమాలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఈ వెబ్‌సైట్ ప్రత్యేక యాక్సిస్‌ని కూడా అందించింది. నేరుగా వెబ్‌సైట్‌ని సందర్శించి అందులో కనబడుతున్న సినిమాలపై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇలా డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఓ ప్రక్రియ ఉంటుంది. ముందుగా వెబ్‌సైట్‌లో కనిపిస్తున్న ఓ ఇష్టమైన సినిమాను ఎంచుకోవాల్సి ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే నేరుగా ఇంకో విండో ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవ్వగానే లింక్ కనిపిస్తుంది దానిమీద టచ్ చేయగానే డౌన్లోడింగ్ అనే ఆప్షన్ మీరు గమనించవచ్చు. ఇలా డౌన్లోడింగ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే నేరుగా సినిమా డౌన్‌లోడ్ అవుతుంది.