Tirumala Laddu Controversy : పవన్ కల్యాణ్‍కు హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సమన్లు
11:57 PM Oct 21, 2024 IST | Sowmya
Updated At - 12:03 AM Oct 22, 2024 IST
Advertisement
AP NEWS : జనవరిలో నెలలో అయోధ్యకు పంపిన తిరుమల లడ్డూల్లో కల్తీ నెయ్యి వాడినట్టు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని న్యాయవాది ఇమ్మనేని రామారావు వేసిన పిల్‍ను విచారణకు స్వీకరించిన కోర్టు.
తిరుమల లడ్డూ తయారీలో జంతు కొవ్వు పదార్థాలు కలిసినట్టు పవన్ చేసిన ఆరోపణలకు సంబధించి నోటీసులు జారీ చేసిన సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి వై. రేణుక.
వచ్చే నవంబర్ 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, తెలంగాణ సీఎస్ శాంతి కుమారికి కోర్టు సమన్లు, తిరుమల లడ్డూ వివాదం గురించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియా, వెబ్‍సైట్లు, యూట్యూబ్ ఛానెళ్లు సహా పలు ప్రజా వీక్షక సాధనాల నుంచి తొలగించేలా సంబంధిత ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరిన పిటిషనర్.
Advertisement