For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Telangana Political News: శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన "ఈటెల రాజేందర్" BJP MLA

01:24 PM Nov 10, 2021 IST | Sowmya
Updated At - 01:24 PM Nov 10, 2021 IST
telangana political news  శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన  ఈటెల రాజేందర్  bjp mla
Advertisement

Huzurabad BJP MLA Etela Rajender Swearing in Assembly, Pocharam Srinivas Reddy, Telangana Poltical News, Telugu World Now.

Telangana Political News: శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన "ఈటెల రాజేందర్" BJP MLA

Advertisement GKSC

ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఉప ఎన్నికల్లో హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి నూతనంగా ఎన్నికైన సభ్యుడు ఈటెల రాజేందర్ గారిని ఈ రోజు శాసనసభలో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయించిన తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు.

శాసనసభ భవనంలోని సభాపతి గారి చాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న లెజిస్లేచర్ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు.

Huzurabad BJP MLA Etela Rajender Swearing in Assembly,Pocharam Srinivas Reddy,Telangana Poltical News,v9 news telugu,telugu golden tv,my mix entertainments,www.teluguworldnow.com

Advertisement
Author Image