For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

Crime : కళ్ళముందే కట్టుకున్న భార్య ఆత్మహత్య.. మొత్తం విషయాన్ని వీడియో తీసిన భర్త..

12:35 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:35 PM May 13, 2024 IST
crime   కళ్ళముందే కట్టుకున్న భార్య ఆత్మహత్య    మొత్తం విషయాన్ని వీడియో తీసిన భర్త
Advertisement

Crime కట్టుకున్న భార్య కళ్ళముందే ఆత్మహత్య చేసుకుంటుంటే ఏ భర్త అయినా ఏం చేస్తాడు వెంటనే కంగారుపడి ఆపుతాడు కానీ ఇక్కడ ఓ మనిషి అలా చేయలేదు. సరి కదా అక్కడ జరిగిన విషయాన్ని అంతా వీడియో రూపంలో తీసి తర్వాత ఆమె చనిపోయాక వారి కుటుంబ సభ్యులకు చూపించాడు ఈ షాకింగ్ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది..

భర్త కళ్ళ ముందే భార్య ఆత్మహత్య చేసుకుంటున్న ఆ భర్త కనీసం ఆపటానికి కూడా ప్రయత్నించలేదు అంతేకాదు మొత్తం విషయాన్ని వీడియో తీసి భద్రపరిచాడు ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం అందరిని షాక్కు గురిచేస్తుంది.. వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సంజయ్ శోభిత గుప్తాను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు అయితే వీరు మద్య తరచు ఏదో ఒక విషయానికి గొడవలు జరుగుతూ ఉండేవి ముఖ్యంగా సంజయ్ మనస్తత్వం తో విసిగిపోయిన శోభిత ఇంకా అతని టార్చర్ ను భరించలేకపోయింది అయితే సంజయ్ శోబితా తండ్రి రాజ్ కిషోర్ గుప్తా ఫోన్‌ చేసి తన భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు తెలిపాడు దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న కిషోర్ గుప్తా మంచంపై విగత జీవిగా ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే ఆమె చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు..

Advertisement GKSC

అయితే ఈ విషయంపై కిషోర్ గుప్తా కోపాన్ని ప్రదర్శించగా సంజయ్ తన ఫోన్లో తీసిన వీడియో మొత్తం చూపించాడు ఇందులో శోభిత మెడకు తాడు బిగించుకొని చనిపోవడానికి రెడీ అవుతున్న సమయంలో తీసిన వీడియో ఇందులో ఆమె అతన్ని కోపంగా ఇదిగో ఇదే నేను మైండ్ సెట్ అంటూ చెబుతూ ఊరు వేసుకుంది ఈ వీడియో చూసిన వాళ్లంతా ప్రస్తుతం షాక్కు గురవుతున్నారు కళ్ళముందే భార్య చనిపోతున్న కనీసం ఆపలేదు సరి కదా ఇంకా విషయాన్ని వీడియో తీసి అందరికీ చూపిస్తున్నాడు అని అనుమానం వచ్చి వారు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు

Advertisement
Author Image