For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

మహేశ్‌ కూతురు సితార బర్త్‌డే సెలెబ్రేషన్స్‌

03:49 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:49 PM May 11, 2024 IST
మహేశ్‌ కూతురు సితార బర్త్‌డే సెలెబ్రేషన్స్‌
Advertisement

నేడు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ముద్దుల తనయ సితార టెన్త్‌ బర్త్‌డే. ఈ సందర్భంగా మహేశ్‌బాబు సితార ఫోటో సోషల్‌ మీడియాలో పంచుకుంటూ ‘నా ప్రపంచంలో బ్రైటెస్ట్‌ స్టార్‌ సితారకు హ్యాపీ బర్త్‌డే... లవ్‌ యూ’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహేశ్‌ ఫ్యామిలీ బర్త్‌డే సెలెబ్రేషన్స్‌ను ఘనంగా జరుపుకొంది. మరోవైపు సితారకు సినీ ప్రముఖులు విషెష్‌ చెప్తూ సోషల్‌ మీడియాను మోతెక్కిస్తున్నారు. బర్త్‌డే ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Advertisement GKSC

Advertisement
Author Image