హంస ఎగ్జిబిట్స్ వారి.. పట్టు వస్త్ర ప్రదర్శన : శ్రీనగర్ కాలనీ, సత్యసాయి నిగమాగం
శ్రీనగర్ కాలనీలోని.. శ్రీ సత్యసాయి నిగమాగమం లో.. ఈ సెప్టెంబర్ 18 నుంచి 26 వ తేదీ వరకూ.. ది లైవ్ హ్యాండ్ లూమ్ సిల్స్ ఎక్స్ పో ఈ ఎక్స్ పోలో.. మీరు కోరిన.. మీరు మెచ్చిన.. హ్యాండ్ లూమ్ మరియు సిల్స్ వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మక సంరంభం.. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ మీకు అందుబాటులో ఉంటాయి. వివిధ రకాల.. పట్టు, కాటన్ వస్త్రాలను బయట షోరూముల్లో కొంటే.. రెండింతల ధర. అదే ఇక్కడ కొంటే.. కేవలం వీవర్ రేట్. పాతిక వేల రూపాయల పట్టు చీర కేవలం రూ. 15 వేలకే లభ్యం. ఇటు క్వాలిటీ అటు కాస్ట్ రెండింటినీ బేరీజు వేసుకుని మరీ కొనుగోలు చేసే లక్కీ ఛాన్స్.
ధర్మవరం, మాధవరం, వెంకటగిరి, మంగళగిరి, చీరాలా, గద్వాలా, కొత్త పేట, నారాయణ పేట, మైసూర్, బెంగాలీ, రాజస్థానీ, బీహారీ, వారణాశి, ఢాకా ఇలా.. దేశ విదేశాల్లోని వివిధ రకాల పట్టు సంప్రదాయాలు. అత్యంత చౌక ధరల్లో. వచ్చే దసరా, దీపావళి పండుగల కోసం.. మీ ఇంట జరిగే వివాహాది శుభకార్యక్రమాల నిమిత్తం.. ఇప్పటి నుంచే మీదైన షాపింగ్ చేయండి.. ఆర్ధిక భారాన్ని పూర్తిగా తగ్గించుకోండి.
దేశ విదేశాల్లో ఎంతో ప్రఖ్యాతి చెందిన 60 కి పైగా మాస్టర్ వీవర్స్ కి సంబంధించిన సిల్క్, కాటన్ ఉత్పత్తులు.. మీకు అత్యంత దగ్గర్లోని శ్రీసత్యసాయి నిగమాగమంలోకి వస్తున్నాయి. ఇక ఆలస్యమెందుకు.. సిద్ధం కండి! ఆకర్షణీయమైన పట్టు మరియు కాటన్ వస్త్రాల కనుగోలుకు!! మీకెంతో మక్కువైన వస్త్రాలు.. ధర తక్కువ- నాణ్యత ఎక్కువ!!!
ఇట్లు
హంస ఎగ్జిబిట్స్ నిర్వాహక కమిటీ
9989076466
8019658162
మీ రాకకై ఎదురు చూస్తూ..
మీ వస్త్రాలంకరణ నిపుణులు!