Green India Challenge: రాష్ట్రాలు దాటిన జమ్మి చెట్టు చాలెంజ్: ఎంపీ సంతోష్ కుమార్
06:02 PM Sep 27, 2021 IST | Sowmya
UpdateAt: 06:02 PM Sep 27, 2021 IST
Advertisement
Green India Challenge, CM KCR, Joginapally Santhosh Kumar, Gudiko Jammi Chettu, Professor Shayam Sundar, Mohana Chandra Fargain, Telugu World Now,
Green India Challege: రాష్ట్రాలు దాటిన జమ్మి చెట్టు చాలెంజ్, , ఐఎస్ఎస్ అధికారి ఫర్గెయిను కొరియర్లో, విత్తనాలు పంపిన ప్రొఫెసర్ శ్యామ్ సుందర్
Advertisement
గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన 'గుడికో జమ్మి చెట్టు' కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తున్నది. రాజస్థాన్‌లో డంగర్ ప్రభుత్వ కాలేజీలో అసో సియేట్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్న శ్యామ్ సుందర్ జానీ ఈ చాలెంజ్ గురించి తెలుసుకొని ఐఎఫ్ ఎస్ అధికారి మోహనచంద్ర ఫర్గెయిన్ కు కొరియర్ ద్వారా జమ్మి విత్తనాలను పంపారు. ఈ విషయం ఎంపీ సంతోష్ కుమార్ దృష్టికి రావడంతో వారిద్దరికీ ట్విట్టర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.
Advertisement