For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

గణేష్‌ చతుర్థి స్పెషల్‌.. అదిరిపోయే ఫొటోలు..

12:16 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:16 PM May 13, 2024 IST
గణేష్‌ చతుర్థి స్పెషల్‌    అదిరిపోయే ఫొటోలు
Advertisement

దేశవ్యాప్తంగా గణేష్‌ చతుర్థి ఘనంగా జరుగుతోంది. కరోనాతో రెండేళ్ల పాటు ఎలాంటి సందడి లేకుండా జరగడంతో ఈసారి ప్రజలు ఉత్సాహంగా ఈ పండుగలో పాల్గొంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఇళ్లు, కార్యాలయాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు సినీనటులు చిరంజీవి, అల్లు అర్జున్‌, నటి కీర్తిసురేష్‌ తదితరులు వినాయకుడి పూజల్లో పాల్గొన్నారు.

Image

Advertisement GKSC

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Advertisement
Author Image