For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

ట్రాఫిక్ సజావుగా సాగేలా.. GHMC, TSIIC, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల జాయింట్ ఇన్స్పెక్షన్

02:16 PM Aug 09, 2023 IST | Sowmya
Updated At - 02:16 PM Aug 09, 2023 IST
ట్రాఫిక్ సజావుగా సాగేలా   ghmc  tsiic  సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల జాయింట్ ఇన్స్పెక్షన్
Advertisement

జీహెచ్ఎంసి కమీషనర్ శ్రీ డి. రోనాల్డ్ రోస్, ఐఏఎస్., సైబరాబాద్ సీపీ శ్రీ స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్., TSIIC, GHMC ప్రతినిధులు, సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు ఇబ్బందితో కలిసి ఈరోజు Ikea rotary - lemon tree - Cyber towers- NIA - Khaitlapur ROB - Gokul plots KPHB- Forum mall - Kothaguda Botanical garden, IIT Jn, Delloitte road, Radisson Hotel తదితర ప్రాంతాలను సందర్శించి ఆయా ప్రాంతాలలోని వాటర్ లాగింగ్ పాయింట్లు, రోడ్లు మరియు జంక్షన్ల అభివృద్ధి, బాటిల్నెక్స్ రిమూవల్ తదితర అంశాలను చర్చించారు.

సీపీ వెంట మాదాపూర్ లా అండ్ ఆర్డర్ డిసిపి శ్రీ సందీప్, శేరిలింగంపల్లి జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, మాదాపూర్ ఏడీసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్ రెడ్డి, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ రణవీర్ రెడ్డి, రాయదుర్గం ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ శ్రీనాథ్, మాదాపూర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ నర్సయ్య, గచ్చిబౌలి ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, TSIIC, GHMC ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement GKSC

Advertisement
Author Image