For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

రాజశేఖర్ రెడ్డికి కృష్ణా నదిలో నల్లగొండ జిల్లా వాటాను అమ్ముకుని డబ్బులు సంపాదించింది కోమటి రెడ్డి దొంగలే: మంత్రి జగదీశ్ రెడ్డి

03:10 PM May 11, 2024 IST | Sowmya
Updated At - 03:10 PM May 11, 2024 IST
రాజశేఖర్ రెడ్డికి కృష్ణా నదిలో నల్లగొండ జిల్లా వాటాను అమ్ముకుని డబ్బులు సంపాదించింది కోమటి రెడ్డి దొంగలే  మంత్రి జగదీశ్ రెడ్డి
Advertisement

Ex CM Rajasekhar Reddy, Krishna River, KomatiReddy Brothers, Komatireddy Rajagopal Reddy, Telangana Political News, Telugu World Now,

రాజశేఖర్ రెడ్డికి కృష్ణా నదిలో నల్లగొండ జిల్లా వాటాను అమ్ముకుని డబ్బులు సంపాదించింది ఈ దొంగలు

Advertisement GKSC

ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతుల ఉసురు తీసింది ఈ అన్నతమ్ములే

ఈ దొంగలు పిలుపు నిస్తే పదివేల మంది కదులుతార

పట్టుమని పదిమంది రాలేదు...

*ఎక్కువ మాట్లాడితే బట్టలు విప్పుతా కబడ్ధార్*

*కోమటిరెడ్డి బ్రదర్స్ పై మునుగోడు లో నిప్పులు చెరిగిన మంత్రి జగదీష్ రెడ్డి*

కాంగ్రెస్ పార్టీ నాయకులమా...ఏమన్నా
జానారెడ్డా.... ఉత్తమ్ రెడ్డా వాళ్ళ నోటికి బయపడడానికి...వాళ్ళబాసులనే తరిమి తరిమి కొట్టినోళ్లాం మనం...వీళ్లంతా ఆంధ్రోళ్ల కింద బానిసలుగా పనిచేసినోళ్లు....2004 లో వాళ్ళ బతుకేందో...తరువాత వాళ్ళ బతుకు ఏందో స్పష్టంగా కనపడుతోంది....ఎక్కువ మాట్లాడితే బట్టలు విప్పుతా...ఇప్పటి దాకా నేను ఎవరి జోలికి పోలేదు...ఏడేండ్లలో ఇప్పటిదాకా నేను ఎవరి జోలికి పోలేదు.ఏడేండ్లలో ఒక్కళ్ళను ఒక్క మాట అనలేదు...వ్యక్తిగత జీవితాల జోలికి పోలేదు.రాజకీయాలు కూడా మాట్లాడలేదు.ఓట్లు వచ్చిన నాడు పార్టీ సభలు పెట్టుకుంటే తప్ప అంతకు మించి మాట్లాడను...ఇది అందరికీ తెలుసు...
ఎక్కువ మాట్లాడితే ...నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు వాగితే,నా గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే ఇంతకాలం సహించాను.
ఇక ఇప్పుడు సహించను. స్పష్టంగా చెప్పినా ...
ఇయ్యాల ఉత్తరకుమారుడి ప్రగల్భాలు పలికినాడు. పదివేల మందిని తెస్తా..అడ్డం వస్తా అని బీరాలు పలికినాడు...పదిమందిని తెచ్చే దమ్ము లేదు..

నిన్న మీరే చూసిండ్రు..ఇన్నేండ్లు వీళ్ళు జిల్లాను రాజశేఖర్ రెడ్డికి అమ్మిండ్రు.... జిల్లా ఓట్లను రాజశేఖర్ రెడ్డికి తాకట్టు పెట్టిన్రు...కృష్ణానది నీళ్లలో కూడా నల్లగొండ జిల్లా వాటాను తీసుకొని పోయి రాజశేఖర్ రెడ్డికి అమ్ముకుని పైసలు సంపాదించిన దొంగలు ఈ దొంగలు...ఈ జిల్లా రైతుల ఉసురు తీసింది ఈ అన్నదమ్ములిద్దరు....
ఎక్కువ మాట్లాడితే అన్ని విషయాలు వస్తాయి.
స్పష్టంగా చెప్పిన ...
ఇయ్యాల కోతలు కోసిండు...అడ్డం నిలువు...ఏందో పదివేల మందిని తెస్తా అని....పది వెలమందిని తెచ్చే మోహలేనా మీవి...అసలు పదివేల మంది మీరు పిలిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నారా... మీరు చేసిన మోసాలకు పది మంది కుడా రాలేదు...పీక్కోని పోయిండు... నియోజకవర్గానికే రాకుండా ...నాకేందో ప్రోటోకాల్... నాకేందో...ఇంకో కాల్...ఉన్న కాల్ పోతాయి తప్ప ఏ కాల్ మీ మొహాలకు రాదు..

Ex CM Rajasekhar Reddy, Krishna River, KomatiReddy Brothers, Komatireddy Rajagopal Reddy, Telangana Political News, Telugu World Now,

Advertisement
Author Image