For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

AP NEWS : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మర్యాద పూర్వకంగా కలిసిన డా. కందుల గౌతమ్ నాగి రెడ్డి

10:05 PM Dec 01, 2024 IST | Sowmya
UpdateAt: 10:05 PM Dec 01, 2024 IST
ap news   ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని మర్యాద పూర్వకంగా కలిసిన డా  కందుల గౌతమ్ నాగి రెడ్డి
Advertisement

Andhra Pradesh News : ఈ సందర్బంగా పలువురు మంత్రులను , ఎమ్మెల్యేలను , ముఖ్య నాయకులను కూడా గౌతమ్ రెడ్డి గారు కలిశారు. ముఖ్యమంత్రి గారి కార్యదక్షత , సమయస్ఫూర్తి , పట్టుదల నేటి యువతరం అలవర్చుకోవాలని , అలుపెరగని పోరాట యోధుడు చంద్రబాబు గారని గౌతమ్ రెడ్డి అన్నారు.

AP లో ‘A ’ అంటే అమరావతి అని , ‘P ’ అంటే పోలవరం అని చంద్రబాబు గారు నిరంతరం రాజధాని నిర్మాణం కోసం దేశ విదేశీ ప్రతినిధులతో చర్చిస్తూ , ప్రభత్వ పరిపాలనా యంత్రాగాన్ని పరుగులు పెట్టిస్తూ , ఒకపక్క సంక్షేమ రంగంలో సమతుల్యత పాటిస్తూ , ఇరిగేషన్ , ఇన్ఫ్రాస్ట్రక్చర్ , పరిశ్రమలు , విద్య , వైద్య పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్న చంద్రబాబు గారి దార్శనికత మన కొత్త రాష్ట్రానికి ఎంతో అవసరమని గౌతమ్ రెడ్డి తెలియజేసారు.

Advertisement

Advertisement
Tags :
Author Image