For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

వేరుశెనగలో ఉన్న పోషక విలువలు తెలుసా.?

12:25 PM May 13, 2024 IST | Sowmya
Updated At - 12:25 PM May 13, 2024 IST
వేరుశెనగలో ఉన్న పోషక విలువలు తెలుసా
Advertisement

Healt : భూమి లోపల పేరు నుంచి వస్తాయి. కనుక వీటిని వేరుశెనగబయలు అంటారు. తెలంగాణ ప్రాంతంలో వీటిని పల్లీలు అని చెబుతారు. వీటిని పట్ట్చీగా పరిగణించినప్పటికీ వీటిని లెగ్యూమ్ జాతికి చెందినవిగా శాస్త్రజ్ఞులు తెలిపారు. వీటిలో పోషకపదార్థాలు పుష్కలంగా లభిస్తాయి. వీటిని తినడం బలకరం, వీటిలో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, ఫాటీ, ఐరన్, కాల్షియం, జింక్, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, సోడియం, ఫైబర్, శాచ్యురేటెడ్, మోనో అన్ శాచ్యురేటెడ్, పాలీ ఆనా మ్యురేటెడ్, ఏ.బి.సి. విటమినులు లభిస్తాయి. వీటిని ఆర్గానిక్ పీనట్స్ అంటారు. నీటి పప్పులను వేయించి చక్కెర లేదా బెల్లంపాఠంతో కలిపి ఉండలను లేదా చిక్కిని తయారుచేస్తారు.

పిల్లలేవారు, పెద్దలూ వీటిని ఉంటారు. పులిహోర, ఉప్మా, బూందీ మిక్సర్ లాంటి వాటిలో అదనపు రుచికోసం వేయించిన వేరుశెనగపప్పులను కలుపు తారు. వీటిని వేయించి పొడిని, చట్నీని తయారుచేస్తారు. వీటిలో ఔషధగుణాలూ ఉన్నాయి. అనారోగ్యాలకు ఉపశమనంగానూ, నివారణగానూ పనిచేస్తాయి. వీటినుంచి తీసిన నూనెను వంటనూనెగా, ఆహారవదార్థాల తయారీకి, పిండివంటలకు వాడుతారు. పిల్లలకు ప్రతిరోజూ నావేసిన లేదా వేయించిన వేరుశెనగపప్పులను తినిపిస్తే పిల్లల ఆరోగ్యం, ఎదుగుదల బాగుంటుంది. ఈ నప్పులు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.

Advertisement GKSC

శరీరంలోని తమ పసులను చర్యగా నిర్వర్తించటానికి ఇవి బాగా తోడ్పడతాయి. తాజాగా ఉండే పచ్చిపల్లీ పప్పులకు ఉప్పుదాని తింటే, దంత వ్యాధులకు నివారణ కలుగుతుంది. ముక్కు నుంచి రక్తం కారేటప్పుడు, వేరుశెనగ పప్పులు తింటే ఆ సమస్య తొలగిపోతుంది. వేరుశెనగ పప్పులను ఉడికించి, చిటికెడు ఉప్పుపల్లి తినడం వల్ల త్వరగా అరుగుతాయి. వేరుశెనగ పప్పు ఉడి పించే వీటిలో ఉప్పు కలిపితే పప్పులు మెత్తగా అయిన తర్వాత తింటే బలహీనత, నీరసం తొలగిపోతాయి. మోనో అన్ శాచ్యురేటెడ్ వీటిలో లభించడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది.

Advertisement
Author Image