For the best experience, open
https://m.teluguworldnow.com
on your mobile browser.
Advertisement

పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైన 'దిల్ రెడ్డి' సినిమా

04:54 PM Aug 08, 2024 IST | Sowmya
Updated At - 04:54 PM Aug 08, 2024 IST
పూజా కార్యక్రమాలతో వైభవంగా ప్రారంభమైన  దిల్ రెడ్డి  సినిమా
Advertisement

అంజన్ కస్తూరి, సాంచి బార్తి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "దిల్ రెడ్డి". ఈ చిత్రాన్ని ధీరజ్ ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నెం.1గా నిర్మిస్తోంది. అమ్మగారి రామరాజు (రమేష్) ఈ చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. చంద్రశేఖర్ వై. సి. ఈశ్వర్ రెడ్డి కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో పూజా కార్యక్రమాలతో దిల్ రెడ్డి సినిమా ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు తనికెళ్ల భరణి హీరో హీరోయిన్లపై క్లాప్ నిచ్చారు. త్రినయని ఫేమ్ భరద్వాజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

నటీనటులు - అంజన్ కస్తూరి, సాంచి బార్తి, తనికెళ్ల భరణి, ఆలీ, టార్జాన్,భరద్వాజ్, వి లక్ష్మీ నారాయణ, డి అశోక్ బాబు, ఎ అనన్య శ్రీ, ఎ శ్రీ వర్ష, ఆరోజు శ్రీదేవి తదితరులు.

Advertisement GKSC

టెక్నికల్ టీమ్ :
ఆర్ డైరెక్టర్ - భూపతి యాదగిర్
సినిమాటోగ్రఫీ - రామచంద్ర రావ్
మ్యూజిక్ - షారుఖ్ షేక్
కాస్ట్యూమ్ డిజైనర్: శ్వేతా మురళి కృష్ణ
కాస్ట్యూమ్ చీఫ్:- మెరుగు తిరుపతి
ప్రొడక్షన్ మేనేజర్- కుర్మ భీమేష్
పీఆర్ఓ - వీరబాబు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రొంపల్లి మురళీకృష్ణ ( NBk మురళి)
కో ప్రొడ్యూసర్స్ - చంద్రశేఖర్ వై, సి. ఈశ్వర్ రెడ్డి
ప్రొడ్యూసర్ , డైరెక్టర్ - అమ్మగారి రామరాజు (రమేష్)

Advertisement
Author Image